Mumbai Metro: వైరల్ వీడియో.. యువతిని ఈడ్చుకెళ్లిన మెట్రోరైలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mumbai Metro: ఇటీవల ముంబైలోని ఓ మెట్రో స్టేషన్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. మెట్రో రైలు అప్పుడే దిగిన ఓ యువతి డ్రెస్ మెట్రో రైలు డోర్‌లో చిక్కుకుపోయింది. అయితే ఈ విషయాన్ని లోకో పైలట్ గమనించలేదు. దీంతో రైలు వేగంగా ముందుకు కదిలింది. మెట్రో రైలు ప్లాట్‌ఫారంపై ఉన్న యువతిని కొంతదూరం ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో యువతికి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే మెట్రో సిబ్బంది ఆమెను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. స్టేషన్‌లోని మెట్రో సిబ్బంది ఈ విషయాన్ని చివరకు లోకో పైలట్‌కు చేరవేయడంతో అతడు సడన్ బ్రేకులు వేయడంతో యువతి ప్రాణాపాయం నుంచి బయటపడింది. అయితే లోకో పైలట్ నిర్లక్ష్యంగానే ఈ ఘటన జరిగిందని బాధితురాలు, ప్రత్యక్ష సాక్షులు ఆరోపించారు.
Read Also: Nigerians Attack: ఢిల్లీ పోలీసులపై నైజీరియన్ల దాడి..
Also Read
- Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
- Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
- Nepal Floods: ఏం ఇళ్లురా ఇది, కట్టిన వాడికి ‘‘నేపాల్ రత్న’’ ఇవ్వాల్సిందే.. వరదల్లో చెక్కు చెదరలేదు.. వీడియో వైరల్..
- Karnataka: కర్ణాటక కాంగ్రెస్‌లో షాక్.. అవినీతి ఆరోపణలు.. కీలక మంత్రి రాజీనామా..
కాగా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటన జరిగి చాలా రోజులు అవుతున్నా ప్రస్తుతం ఈ వీడియోపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. మెట్రో రైలు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలని.. తమ చీరలు, చున్నీలు, డ్రస్‌లు డోర్స్‌లో చిక్కుకుపోకుండా తగుజాగ్రత్తలు తీసుకోవాలని.. లేకపోతే ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు.
Clip shows woman being dragged till end of platform after her dress gets stuck in #Mumbai Metro train’s door
Read the story here: https://t.co/7hpPv6hoMb pic.twitter.com/tx305M5OzQ
— Express Mumbai (@ie_mumbai) December 30, 2022
తాజావార్తలు
-
Vizag Tragedy: రాఖీ పండుగ రోజే విషాదం.. భార్య, ఇద్దరు చిన్నారులతో సహా ఆటో డ్రైవర్ ఆత్మహత్య
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్‌ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Road Accident: టైరు పేలి అదుపుతప్పిన కారు.. నలుగురు విద్యార్థులు మృతి
-
Rahul Ramakrishna: థియేటర్ల కంటే ఓటీటీలే బెటర్.. డైరెక్టర్‌గా రాహుల్ రామకృష్ణ కొత్త ప్లాన్!
-
Ola S1Z: భారత్‌లో విడుదలైన Ola S1Z ఎలక్ట్రిక్ స్కూటర్.. 301KM రేంజ్, 5.1kWh బ్యాటరీ, ధర కూడా తక్కువే!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!