మహాత్మా గాంధీ హంతకుడు నాథూరాం గాడ్సే భారతదేశ సుపుత్రుడు (సపుత్) అని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు. గాడ్సే భారతదేశంలోనే జన్మించాడు.. అతను బాబర్, ఔరంగజేబుల మాదిరిగా విదేశీ దురాక్రమణదారుడు కాదని అన్నారు.
Giriraj Singh: ప్రముఖ ముస్లిం నేత మౌలానా అర్షద్ మదానీ ‘భజరంగ్ దళ్’ని కర్ణాటకలో నిషేధించాలని డిమాండ్ చేశారు. అయితే దీనిపై బీజేపీ నేత కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ విరుచుకుపడ్డారు. కర్ణాటక ఎన్నికల ముందు కాంగ్రెస్ తన మానిఫెస్టోలో భజరంగ్ దళ్ ని నిషేధిస్తామని హామీ ఇచ్చింది. పీఎఫ్ఐతో పాటు భజరంగ్ దళ్ పై కఠిన చర�