Modi – Meloni: భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ప్రపంచ దేశాధినేతలతో మంచి సంబంధాలు ఉన్నాయి. ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ మంచి స్నేహితులనే విషయం తెలిసిన విషయమే. తాజాగా ఇటాలియన్ ప్రధాన మంత్రి మెలోని జీవిత్ర చరిత్ర “ఐ యామ్ జార్జియా – మై రూట్స్, మై ప్రిన్సిపల్స్” కు మోడీ ముందుమాట రాశారు. ఈసందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. తన రేడియో కార్యక్రమం “మన్ కీ…