చలికాలంలో చాలామంది శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడానికి ఉదయాన్నే టీ తాగుతుంటారు. అయితే, ప్రతిరోజూ టీ తాగడం వల్ల బొడ్డు కొవ్వు పెరుగుతుందా? బరువు పెరుగుతుందా? అనే సందేహం చాలామందిని వెంటాడుతుంది. ఈ భయంతో కొందరు చలికాలంలో టీ తాగడాన్ని పూర్తిగా మానేయాలని కూడా ఆలోచిస్తుంటారు. అయితే, ఛాయ్‌ను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని ఆయుర్వేద వైద్యుడు డాక్టర్ సలీం జైదీ తెలిపారు. సరైన విధానంలో, సరైన పదార్థాలతో టీని తీసుకుంటే అది హానికరంగా కాకుండా ఆరోగ్యానికి మేలు…
చలి కాలంలో ఎక్కువగా హెర్బల్ టీ తాగడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. లైకోరైస్ లాంటి సువాసన వాతావరణాన్ని ప్రశాంతపరుస్తుంది. కానీ ఇది రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. పాత కాలం నుంచి మూలికా వైద్యంలో స్టార్ అనిస్ ను వినియోగిస్తున్నారు. Read Also: TG TET 2025 : తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల అయితే.. ఈ హెర్బల్ ఛాయ్ అనేది.. పూర్తిగా మన…