ఇటీవల కాలంలో సూపర్ స్టార్ కృష్ణ అభిమానులను విషాదాలు వెంటాడుతున్నాయి. గతేడాది కృష్ణ పెద్ద కుమారుడు ఘట్టమనేని రమేష్ మృతి చెందడంతో విషాదం నెలకొంది. ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ మరణంతో అయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా ఘట్టమనేని అభిమానులు మరొక చేదు వార్త వినాల్సి వచ్చింది. ప్రముఖ సినీ నిర్మాత , సూపర్ స్టార్ కృష్ణ గారి బావమరిది అయిన ఉప్పలపాటి సూర్య నారాయణ బాబు( 74 ) ఆదివారం సాయంత్రం అపోలో…