Sunaina : ప్రముఖ కోలీవుడ్ నటిమనులలో ఒకరైన సునయన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తమిళం, తెలుగు, మలయాళం సినిమాలలో వరుసగా సినిమా అవకాశలను దక్కించుకుంటూ అనేక భారీ విజయాలను కూడా సొంతం చేసుకుంది. ఈ మధ్య కాలంలో ఆవిడ వివాహం చేసుకోబోతున్నందన్న వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందుకు సంబంధించి ఆమె ఓ ప్రముఖ దుబాయ్ యూట్యూబర్ ఖలీద్ అల్ అమెరీతో నిశ్చితార్థం కూడా అయిపోయిందని ఓ వార్త సోషల్ మీడియాలో తెగ…