సీనియర్ నటుడు శివాజీ రాజా తనయుడు విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా ‘జెమ్’. ఈ చిత్రాన్ని సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ‘జెమ్’ చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా సుశీల సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ‘జెమ్ మూవీని యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందించాం. ప్రేక్షకులకు నచ్చుతుందనే నమ్మకం ఉంది. సునీల్ కశ్యప్ మ్యూజిక్,…