కెజిఫ్, కెజిఫ్-2 లాంటి భారీ పాన్ ఇండియా సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ మరియు రిషబ్ శెట్టి కాంబినేషన్ లో వస్తున్న తాజా సినిమా “కాంతారా”.ఈ సినిమా నుండి విడుదలైన టీజర్, ట్రైలర్ లకు ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.ఇదివరకే కన్నడలో సెప్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం విడుదలైన ప్రతీ చోట భారీ రెస్పాన్స్‌ను అందుకుంది. తాజాగా ఈ…