నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఈ రోజు సాయంత్రం స్పెషల్ ప్రీమియర్స్ తో ఈ సినిమాను గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. రెండు తెలుగు రాష్టాలలో ఈ ప్రీమియర్స్ ప్రదర్శిస్తున్నారు. అందుకు సంబంధించిన బుకింగ్స్ కూడా ఓపెన్ చేసారు. చిన్న సినిమాగా రానున్న ఆయ్…