నార్నే నితిన్, నయన్ సారికలు హీరో హీరోయిన్లు GA2 పిక్చర్స్ బ్యానర్‌లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్, విద్యా కొప్పినీడు నిర్మాతలుగా వస్తోన్న చిత్రం ‘ఆయ్’. ఈ సినిమాకు అంజి కే మణిపుత్ర దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ “నార్నే నితిన్ గారు లేకుంటే ఈ సినిమా ఇక్కడకు వరకు వచ్చేది కాదు. ఇది ముగ్గురు కుర్రోళ్లు కథ. ఈ కథ నచ్చి ఆయన ముందుకు…