Home
Gaza
Gaza News
-
Gaza Ceasefire: వారికోసం గాజాలో రెండు రోజుల కాల్పుల విరమణ
Gaza Ceasefire: గాజాలో రెండు రోజుల కాల్పుల విరమణను ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్-ఫత్తా అల్-సిసి ప్రతిపాదించారు. ఈ రెండు రోజులలో, కొంతమంది పాలస్తీనా ఖైదీలకు బదులుగా నలుగురు ఇజ్రాయెలీ బందీలను మార్చుకునే ప్రతిపాదన చేయబడింది. ఈ విషయాన్ని అబ్దెల్-ఫత్తా అల్-సిసి ఆదివారం నాడు ప్రకటించారు. బందీలను విడుదల చేసిన తర్వాత మరో 10 రోజుల అదనపు చర్చలు కూడా ఈ ప్రతిపాదనలో ఉన్నాయని ఆయన తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఇజ్రాయెల్ భద్రతా ఏజెన్సీ షిన్ బెట్… -
Gaza : 44 మంది వైద్యులు నిర్బంధం.. వైద్య సామాగ్రి కొరత… గాజాలో పరిస్థితి భయంకరం
Gaza : ఇజ్రాయెల్, హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై ఒక సంవత్సరం పైన అవుతుంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్ నిరంతరం గాజాపై దాడి చేస్తోంది. ఉత్తర గాజాలోని కమల్ అద్వాన్ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ శుక్రవారం దాడి చేసింది. గాజాలోని ఆసుపత్రిపై ఈ దాడి తర్వాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ ఆసుపత్రి గురించి సమాచారాన్ని పోస్ట్ చేశారు. ఈ దాడి తరువాత, ఈ దాడిలో డజన్ల కొద్దీ వైద్యులు, కొంతమంది రోగులను… -
Gaza- Israel War: గాజాలో ఇజ్రాయెల్ దాడులు.. 17 మంది పాలస్తీనియన్ల మృతి..
Gaza- Israel War: హమాస్ అధినేత యాహ్య సిన్వర్ మరణించిన గాజాపై ఇజ్రాయెల్ తన దాడులను కొనసాగిస్తుంది. గురువారం సెంట్రల్ గాజాలోని నుసీరత్ శిబిరంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడిలో 17 మంది ప్రాణాలు కోల్పోయారు. -
Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వార్ రహస్య బంకర్లో భారీగా డబ్బు, వ్యక్తిగత షవర్
Yahya Sinwar: హమాస్ అధినేత యాహ్యా సిన్వార్ ఇటీవల ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో చనిపోయారు. తాజాగా ఆయనకు సంబంధించిన రహస్య బంకర్ వీడియోను ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ రిలీజ్ చేసింది. -
Jeo Biden: హమాస్ కంటే.. ఇజ్రాయెల్-హెజ్బొల్లా మధ్య డీల్ సెట్ చేయడమే సులభం..
Jeo Biden: పశ్చిమాసియాలో సంఘర్షణను తగ్గించడానికి చర్చలు జరిపిన తర్వాత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హాట్ కామెంట్స్ చేశారు. ఇజ్రాయెల్ - హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం చేయడం కన్నా.. ఇజ్రాయెల్- హెజ్బొల్లా మధ్య డీల్ సెట్ చేయడమే సులభం అన్నారు. -
Italy PM On Lebanon: ఇజ్రాయెల్-హెజ్బుల్లా మధ్య గొడవలు.. లెబనాన్ వెళ్లిన ఇటలీ ప్రధాని
Italy PM On Lebanon: హిజ్బుల్లా-ఇజ్రాయెల్ వివాదంలో చిక్కుకున్న లెబనీస్ ప్రజలకు మద్దతు అందించడానికి ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ లెబనాన్‌లో పర్యటించారు. -
Israel-Hamas: గాజాపై మరోసారి దాడి చేసిన ఇజ్రాయెల్.. 33 మంది మృతి
గాజాలోని జబాలియా శిబిరంపై శుక్రవారం రాత్రి ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఆ దాడుల్లో మరణించిన వారిలో 21 మంది మహిళలే ఉండటం గమనార్హం. ఈ దాడుల్లో మరో 85 మందికి పైగా తీవ్ర గాయాలు అయ్యాయి. -
Joe Biden: హమాస్ చీఫ్ సిన్వర్ మృతితో గాజా యుద్ధం ముగింపునకు మార్గం సుగమమైంది..
Joe Biden: హమాస్ చీఫ్ యహ్యా సిన్వర్ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హమాస్ అగ్రనేత సిన్వర్‌ను ఇజ్రాయెల్ దళాలు మట్టుబెట్టడం యావత్ ప్రపంచానికి శుభ సూచకం అన్నారు. -
Yahya Sinwar: హమాస్ చీఫ్ సిన్వర్ చివరి క్షణాలు.. నెట్టింట వీడియో వైరల్
Yahya Sinwar: ఇజ్రాయెల్‌తో జరుగుతున్న యుద్ధంలో హమాస్‌కు భారీ షాక్ తగిలింది. ఈ మిలిటెంట్ గ్రూప్ చీఫ్, 2023 అక్టోబరు 7 నాటి దాడుల సూత్రధారి అయిన యాహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ సైన్యం (ఐడీఎఫ్) మట్టుబెట్టింది. కాగా, చనిపోయే ముందు సిన్వర్ యొక్క చివరి కదలికలకు సంబంధించిన విజువల్స్ బయటకు వచ్చాయి. -
Israel PM Netanyahu: తమ బందీలను వదిలేస్తే రేపే యుద్ధం ముగిస్తా..
Israel PM Netanyahu: పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. అక్టోబరు 7నాటి దాడుల సూత్రధారి.. హమాస్ మిలిటెంట్ గ్రూప్ చీఫ్ యహ్యా సిన్వర్‌ను ఇజ్రాయెల్ సైన్యం హత మార్చినట్లు ప్రకటించింది.
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..