హమాస్‌పై యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ ప్రధానిని రెండు వైపులా చుట్టుముట్టారు. ఓ వైపు రఫాలో ఆపరేషన్ ప్రారంభించడంతో అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతుండగా.. మరోవైపు గాజా విషయంలో నెతన్యాహుతో సొంత ప్రభుత్వ మంత్రులే విరుచుకుపడుతున్నారు.
Gaza War: గాజా స్ట్రిప్‌లోని దక్షిణ నగరమైన రఫాలో చిక్కుకున్న పాలస్తీనియన్లను ఖాళీ చేయమని ఇజ్రాయెల్ ఆదేశించడం ఆమోదయోగ్యం కాదని యూరోపియన్ యూనియన్ చీఫ్ చార్లెస్ మిచెల్ శనివారం అన్నారు.
గాజాలో జరిగిన యుద్ధం సోమవారం పులిట్జర్ ప్రైజ్‌లలో ప్రముఖంగా ప్రదర్శించబడింది. ఇజ్రాయెల్-హమాస్ సంఘర్షణను కవర్ చేస్తున్న పాత్రికేయులు ప్రత్యేక ప్రశంసలు అందుకున్నారు.
Palestine protest: అమెరికాలో పలు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు పాలస్తీనా అనుకూల నిరసనలతో అట్టుడుకుతున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా యూనివర్సిటీ క్యాంపస్‌లు రణరంగాన్ని తలపిస్తున్నాయి.
Rafa: సౌదీ అరేబియా పర్యటన ముగించుకుని అమెరికా విదేశాంగ మంత్రి బుధవారం ఇజ్రాయెల్ చేరుకున్నారు. రియాద్‌లో అరబ్ దేశాల నేతలతో సమావేశమైన అనంతరం విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ ఇజ్రాయెల్ చేరుకున్నారు.
Israel-Hamas War: అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు, ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడింది. 1200 మందిని చంపడంతో పాటు 240 మంది వరకు బందీలను పట్టుకుని గాజాలోకి తీసుకెళ్లింది. అయితే, ఇరు పక్షాల సంధి తర్వాత కొంతమంది బందీలను హమాస్ విడిచిపెట్టింది.
Israel: ఇజ్రాయిల్ ఆర్మీ హిజ్బుల్లా మిలిటెంట్ స్థావరాలపై విరుచుకుపడింది. 40 టెర్రర్ టార్గెట్స్‌ని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) బుధవారం తెలిపింది.
Elon Musk: ఇరాన్, ఇజ్రాయిల్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. గత శనివారం ఇరాన్ చేసిన దాడికి ప్రతిగా ఈ రోజు ఇజ్రాయిల్, ఇరాన్‌పైకి డ్రోన్లను పంపిందనే వార్తలు వినిపిస్తున్నాయి.
Israel-Iran Conflict: ఇజ్రాయిల్‌పై ఇరాన్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు యూదు దేశం సిద్ధమవుతున్నట్లుగా సమాచారం. ఇప్పటికే ఇరాన్‌పై దాడికి ప్లాన్‌ని ఇజ్రాయిల్ ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది.