‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో చక్కని గుర్తింపు తెచ్చుకున్న నటుడు సందీప్ మాధవ్. అతనిప్పుడు ‘గంధర్వ’ పేరుతో ఓ సైంటిఫిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో నటించాడు. గాయత్రి ఆర్. సురేష్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు అఫర్స్ దర్శకత్వం వహించారు. యాడ్ ఫిల్మ్ మేకర్ గా విశేష అనుభవం ఉన్న అఫ్సర్ కు ఇది తొలి ఫీచర్ ఫిల్మ్. ‘గంధర్వ’ చిత్రాన్ని ఫన్నీ ఫాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ అధినేత సుభాని…
‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ మాధవ్. ప్రస్తుతం అతను ఎం.ఎన్. మధు నిర్మిస్తున్న ‘గంధర్వ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. గాయత్రి ఆర్. సురేశ్, శీతల్ భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అఫ్సర్ డైరెక్టర్. సాయికుమార్, సురేశ్, బాబుమోహన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతవరకూ తెలుగు సినిమా ప్రేక్షకులు చూడని ఓ కొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు చెబుతున్నాడు. అలానే సందీప్ మాధవ్ సైతం ఓ వైవిధ్యమైన…