Virat Kohli React on IPL 2024 Strike-Rate: ఐపీఎల్ 2024లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పరుగుల వరద పారిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు 10 మ్యాచ్‌లు ఆడిన విరాట్.. 500 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఐపీఎల్ 2024 ‘ఆరెంజ్ క్యాప్’ కోహ్లీ వద్దే ఉంది. బెంగళూరు తరఫున ప్రతి మ్యాచ్‌లోనూ కీలక ఇన్నింగ్స్ ఆడినా.. కోహ్లీ ఆటతీరుపై విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ ఎడిషన్‌లో తక్కువ స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేస్తున్నాడనే…