భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ ఐపీఎల్ 2022 లో కొత్తగా వస్తున్న లక్నో ఫ్రాంచైజీకి మెంటార్ గా నియమితుడయ్యాడు. అయితే ప్రస్తుతం బీజేపీ పార్లమెంటు సభ్యుడి గా ఉన్న గంభీర్… కెప్టెన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ కి రెండు ఐపీఎల్ టైటిళ్లను అందించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తనను మెంటార్ గా నియమించడం పై గంభీర్ స్పందిస్తూ… “నాకు ఈ అద్భుతమైన అవకాశాన్ని అందించినందుకు గోయెంకా మరియు RPSG గ్రూప్కి ధన్యవాదాలు…
బీసీసీఐ భారత జట్టు ఇద్దరు కెప్టెన్ లను నియమించిన విషయం తెలిసిందే. ఈ మధ్యే వన్డే కెప్టెన్సీ కోహ్లీ నుండి రోహిత్ శర్మకు అప్పగించిన బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్ కు మాత్రం విరాట్ కోహ్లీనే కొనసాగిస్తోంది. దాంతో ఈ నిర్ణయం మీద బీసీసీఐపై చాలా విమర్శలు రాగ.. కొంత మంది ప్రశంసించారు. ఇక తాజాగా ఈ నిర్ణయం పై భారత మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ఈ నిర్ణయం భారత జట్టుకు మంచిదే అని…
బీసీసీఐ విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుండి తపిస్తూ… ఆ భాద్యతహల్ను రోహిత్ శర్మకు అప్పగించింది. అయితే కెప్టెన్ లేకపోవడం కారణంగా ఈ పరిమిత ఓవర్ల క్రికెట్ లో కోహ్లీ మరింత ప్రమాదకరకంగా మారవచ్చు అని భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ అన్నారు. అయితే తాజాగా యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ పొట్టి ఫార్మటు కెప్టెన్సీ నుండి తప్పుకుంటూ… ఒత్తిడి కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటలు చెప్పాడు. అయితే ఇప్పుడు ఆ…
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్కు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు రావడం ఒక్కసారిగా కలకలం రేపింది. తనను చంపేస్తామంటూ ఐఎస్ఐఎస్ కాశ్మీర్ నుంచి ఈ మెయిల్స్ రూపంలో బెదిరింపులు వచ్చాయని ఢిల్లీ పోలీసులకు గౌతమ్ గంభీర్ ఫిర్యాదు చేశాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఢిల్లీలోని గౌతమ్ గంభీర్ నివాసం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. Read Also: చర్చనీయాశంగా మారిన రష్మిక ఇంటిపేరు ఎంపీ గౌతమ్ గంభీర్ ఇచ్చిన ఫిర్యాదుపై తాము దర్యాప్తు చేపట్టామని……
యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2021లో భారత్ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటే… భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆ బాధ్యతలు స్వీకరించాడు. ఇక పూర్తి సమయం కెప్టెన్ గా రోహిత్ వ్యవరించిన మొదటి టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ ను 3-0తో స్వీప్ చేసింది భారత జట్టు. అయితే ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ దే ముఖ్య పాత్ర. కెప్టెన్ గా తమ మార్క్ చూపించడం మాత్రమే…
ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దాంతో భారత జట్టు పై చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీం ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడితే చాలు అనుకుంటున్నారు అని విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా 2011 ప్రపంచ కప్ ఫైనల్ స్టార్ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఐపీఎల్…
టీం ఇండియాకు ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ మ్యాచ్లు గెలిచేంత మానసిక బలం లేదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టు తాను ఆడిన మొదటి మ్యాచ్ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఓడిపోయింది. దాంతో వారు నిన్న ఆడిన రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ పైన తప్పకుండ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ మ్యాచ్…