Gautam Gambhir Names Yuvraj Singh As India Greatest-Ever Batter: ‘గౌతమ్ గంభీర్’.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. టీమిండియా ఓపెనర్‌గా ఓ వెలుగు వెలిగిన గౌతీ.. జట్టుకు ఎన్నో విజయాలు అందించాడు. అంతేకాదు భారత్ గెలిచిన ఐసీసీ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లలో అత్యధిక వ్యక్తిగత స్కోర్ కూడా చేశాడు. టీ20 ప్రపంచకప్ 2007 ఫైనల్లో 75 రన్స్ చేసిన గంభీర్.. వన్డే ప్రపంచకప్ 2011లో 97 పరుగులు చేశాడు. మంచి బ్యాటర్‌గా పేరు…
Gautam Gambhir React on Showing Middle Finger to Fans in Asia Cup 2023: పాకిస్తాన్, శ్రీలంక వేదికలుగా ఆసియా కప్ 2023 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం భారత్-నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌కు గౌతీ వ్యాఖ్యాతగా ఉన్నారు. ఓ సమయంలో గంభీర్ స్టేడియంలో నడుచుకుంటూ బయటికి వెళుతూ.. అభిమానులకు ‘మిడిల్ ఫింగర్’ చూపించారు . ఇందుకు సంబంధించిన…
టీమిండియా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్ మరోసారి వివాదంలో చిక్కుకున్నాడు. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ అభిమానుల ఆగ్రహానికి గురయ్యాడు. ఆసియాకప్ 2023లో భాగంగా భారత్-నేపాల్ మధ్య జరుగుతున్న మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ అభిమానులకు గంభీర్ మిడిల్ ఫింగర్ ను చూపించాడు.
Suni Joshi and Gautam Gambhir Debate on India Squad For Asia Cup 2023: ఆసియా కప్ 2023 కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోమవారం జట్టుని ప్రకటించిన విషయం తెలిసిందే. అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ 17 మంది సభ్యలతో కూడిన జట్టును ఎంపిక చేసింది. గాయపడి కోలుకున్న బ్యాటర్లు శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌లకు జట్టులో చోటు దక్కింది. తెలుగు ప్లేయర్ తిలక్ వర్మకు సెలెక్టర్లు ఛాన్స్…
Gautam Gambhir Says India did not get World Cups because of MS Dhoni: టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై భారత మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మరోసారి తన అక్కసు వెళ్లగక్కాడు. ధోనీ వల్ల 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్‌లు భారత్ గెలుచుకోలేదని.. ప్లేయర్స్ అందరూ సమష్టిగా రాణించడంతోనే ట్రోఫీలు దక్కాయన్నాడు. ధోనీ పీఆర్ ఏజెన్సీ అతన్ని పెద్ద హీరో చేసిందని, నిజానికి రెండు మెగా టోర్నీల్లో భారత్…
Gautam Gambhir react on heated exchange with Virat Kohli in IPL 2023: ఐపీఎల్ 2023 సందర్భంగా టీమిండియా మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్, భారత స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. బెంగళూరు, లక్నో మ్యాచ్ తర్వాత ఈ ఇద్దరు ఒకరి మీదకు ఒకరు దూసుకెళ్లేంత పని చేశారు. ఆపై మాటల యుద్ధానికి దిగడం హాట్ టాపిక్‌గా మారింది. కోహ్లీని లక్నో పేసర్ నవీన్ ఉల్…