ప్రస్తుతం యూఏఈ లో జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత జట్టు పేలవ ప్రదర్శన చేస్తున్న విషయం తెలిసిందే. ఈ జట్టు ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్ లలో చిత్తు చిత్తుగా ఓడిపోయింది. దాంతో భారత జట్టు పై చాలా విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా టీం ఇండియా ఆటగాళ్లు ఐపీఎల్ ఆడితే చాలు అనుకుంటున్నారు అని విమర్శలు వచ్చాయి. కానీ తాజాగా 2011 ప్రపంచ కప్ ఫైనల్ స్టార్ ఆటగాడు గౌతమ్ గంభీర్ ఐపీఎల్…
టీం ఇండియాకు ఐసీసీ టోర్నీల్లో నాకౌట్ మ్యాచ్లు గెలిచేంత మానసిక బలం లేదని భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. ప్రస్తుతం యూఏఈ వేదికగా ఐసీసీ టీ20 ప్రపంచ కప్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో భారత జట్టు తాను ఆడిన మొదటి మ్యాచ్ పాకిస్థాన్ కు వ్యతిరేకంగా ఓడిపోయింది. దాంతో వారు నిన్న ఆడిన రెండో మ్యాచ్ లో న్యూజిలాండ్ పైన తప్పకుండ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కానీ ఈ మ్యాచ్…