Bigg Boss 19 Winner: బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ చేసిన ప్రసిద్ధ రియాలిటీ షో బిగ్ బాస్ 19వ సీజన్ విజేతను ప్రకటించింది. తాన్యా మిట్టల్, ప్రణిత్ మోర్, అమల్ మాలిక్ వంటి బలమైన పోటీదారులను అధిగమించి టీవీ సూపర్ స్టార్ గౌరవ్ ఖన్నా బిగ్ బాస్ 19 ట్రోఫీని సొంతం చేసుకున్నాడు. ఫర్హానా భట్ రన్నరప్‌గా నిలిచింది. గౌరవ్ విజయంతో బిగ్ బాస్ 19 సీజన్ ముగిసింది. షో ప్రారంభమైన మొదటి…