GATE 2025: గేట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడిగించబడింది. దింతో ఇప్పుడు విద్యార్థులు 3 అక్టోబర్ 2024 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకుముందు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 26 సెప్టెంబర్ 2024 గా ఉండేది. ఇప్పుడు అది అక్టోబర్ 3 వరకు పొడిగించబడింది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులకు ఈ అవకాశం ఎంతో మేలు చేకూరనుంది. గేట్ 2025 కోసం దరఖాస్తు చేయడానికి , విద్యార్థులు ముందుగా…
GATE Exam 2025: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ ఆన్‌లైన్‌లో గేట్ రిజిస్ట్రేషన్ 2025 తేదీలను ప్రకటించింది. నోటిఫికేషన్ ప్రకారం, గేట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు 24, 2024 నుండి ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ లింక్ అధికారిక వెబ్‌సైట్ gate2025.iitr.ac.inలో అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు చేయడానికి ముందు, అభ్యర్థులు తప్పనిసరిగా గేట్ పరీక్ష 2025 అర్హత ప్రమాణాలను ఒకసారి పూర్తిగా అర్థం చేయాలి. ఆలస్య రుసుము లేకుండా గేట్ 2025 దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించడానికి…