GATE 2025: గేట్ 2025 కోసం రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడిగించబడింది. దింతో ఇప్పుడు విద్యార్థులు 3 అక్టోబర్ 2024 వరకు ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అంతకుముందు దరఖాస్తు చేయడానికి చివరి తేదీ 26 సెప్టెంబర్ 2024 గా ఉండేది. ఇప్పుడు అది అక్టోబర్ 3 వరకు పొడిగించబడింది. ఈ పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థుల�