Gary Kirsten interest on Team India Coaching: మరోసారి టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టేందుకు తాను ఎప్పుడూ సిద్దమే అని దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్, క్రికెట్ కోచ్ గ్యారీ కిరిస్టెన్ తెలిపాడు. ప్రస్తుతం ఐపీఎల్‌లో గుజరాత్ టైటాన్స్ జట్టును నడిపించడంపైనే పూర్తి దృష్టి సారించా అని చెప్పాడు. దక్షిణాఫ్రికాలో టీ20 లీగ్‌కు ఆదరణ పెరుగుతోందని, తమ దేశంలో క్రికెట్ బతకడానికి ఫ్రాంచైజీ టోర్నీ చాలా ముఖ్యమన్నాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ 2011లో వన్డే ప్రపంచకప్‌ను…
Gary Kirsten Says Team India will win World Cup: త్వరలోనే భారత్ ప్రపంచకప్ గెలుస్తుందని టీమిండియా మాజీ కోచ్ గ్యారీ కిరిస్టెన్ అన్నాడు. ప్రపంచకప్‌ను గెలవడం ఆషామాషీ వ్యవహారం కాదని, నాకౌట్ దశలో ఆస్ట్రేలియాను ఢీకొట్టడం ఎవరికైనా కష్టమే అని పేర్కొన్నాడు. కొన్ని విజయాలను నమోదు చేస్తే భారత్ ప్రపంచకప్‌ను నెగ్గడం ఖాయమని, అదీ త్వరలోనే సాకారం అవుతుందని తాను భావిస్తున్నా అని కిరిస్టెన్ చెప్పాడు. ఎంఎస్ ధోనీ సారథ్యంలో భారత్ 2011లో వన్డే…