సామాన్యులకు కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. రోజురోజుకు ధరలు భారీగా పెరుగుతున్నాయి.. మొన్నటివరకు ఉల్లిపాయ ధరలు ఘాటేక్కించాయి.. ఇప్పుడు వెల్లుల్లి ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.. టమోటా ధరలు కూడా బాగా తగ్గినట్లు తెలుస్తుంది.. అయితే ప్రస్తుతం అల్లం, వెల్లుల్లి రేట్లు మాత్రం సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి.. ఈరోజుల్లో మార్కెట్ లో ధరలు భారీగా పెరిగాయి.. ఇప్పుడు కిలో 500పైనే పలుకుతోంది. దాంతో.. వంటి గది నుంచి వెల్లుల్లి మాయమయ్యే పరిస్థితి నెలకొంది. కొద్దిరోజుల క్రితం.. 300 వరకు…
ఇటీవల దేశంలో భారీగా కురిసిన వర్షాలకు చేతికి వచ్చిన పంటలు నీటిపాలు అయ్యాయి.. దాంతో ఉల్లి ధరలు ఘాటెక్కిన సంగతి తెలిసిందే.. తాజాగా ఈ లిస్ట్ లోకి వెల్లుల్లి వచ్చి చేరింది. దీంతో మళ్లీ ఆహార ద్రవ్యోల్బణం దేశంలో పెరుగుతుందనే భయాలు మెుదలయ్యాయి.. ఈ ధరలు ప్రస్తుతం సామాన్యులకు వణుకు పుట్టిస్తున్నాయి.. ఉల్లి తర్వాత ఆ స్థానంలో వెల్లుల్లి ఉంది.. భారతీయులు ఎక్కువగా వెల్లుల్లిని కూడా వంటల్లో వాడుతుంటారు.. ప్రస్తుతం ఈ వెల్లుల్లి ధరలు భారీగా పెరిగాయి..…
Garlic Price Hike: దేశంలో ద్రవ్యోల్బణం నిరంతరం పెరుగుతూనే ఉంది. టమాటా మాదిరిగానే వెల్లుల్లి ధర ప్రస్తుతం కిలో రూ.170 దాటుతోంది. చాలా నగరాల్లో దీని ధర కిలో రూ.180కి చేరుకుంది.