Home
Garividi Lakshmi
Garividi Lakshmi News
-
Rag Mayur : ‘గరివిడి లక్ష్మి’తో హాట్ టాపిక్‌గా రాగ్ మయూర్!
తెలుగు తెరపై హీరోలంటే కేవలం స్టైల్, మాస్ ఇమేజ్, లుక్స్ మాత్రమే కాదు. ఒక నటుడు తనను తాను పూర్తిగా మార్చుకుని, ఒకే పాత్రలోని భిన్నమైన కోణాలను తెరపై ఆవిష్కరించగలిగితే.. ఆ పెర్ఫార్మెన్స్కు దక్కే గుర్తింపే వేరు. ఇప్పుడు టాలీవుడ్లో సరిగ్గా అలాంటి అద్భుతమైన ప్రయోగంతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు యంగ్ టాలెంటెడ్ యాక్టర్ రాగ్ మయూర్. ‘గరివిడి లక్ష్మి’ సినిమాలో ‘సత్తిబాబు’ పాత్రలో ఆయన చేస్తున్న మేకోవర్, చూపిస్తున్న నటనా వైవిధ్యం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్… -
Director Gowri Naidu: ఆ ఫోన్ కాల్ నా జీవితాన్ని మార్చేసింది: ‘గరివిడి లక్ష్మి’ డైరెక్టర్
Director Gowri Naidu: జీవితంలో తీవ్ర నిరాశ ఎదురైనప్పుడు.. ఇక దేవుడిని కూడా నమ్మే పరిస్థితి లేని సమయంలో ఒక అద్భుతం జరిగితే ఎలా ఉంటుంది? సరిగ్గా అలాంటి సినిమాటిక్ ట్విస్ట్ నిజ జీవితంలో ఎదురైందంటూ ‘గరివిడి లక్ష్మి’ దర్శకుడు గౌరినాయుడు జమ్ము చాలా భావోద్వేగంతో పంచుకున్నారు. ఉత్తరాంధ్ర బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రం థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్లో… -
Shakalaka Shankar: ఒరిజినల్ ‘గరివిడి లక్ష్మి’ కాళ్లపై పడ్డ షకలక శంకర్..
Shakalaka Shankar: ఉత్తరాంధ్ర మట్టి నుంచి పుట్టి, బుర్రకథతో యావత్ తెలుగు నేలను ఉర్రూతలూగించిన జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘గరివిడి లక్ష్మి’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టి.జి.విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఆనంది ప్రధాన పాత్ర పోషించగా, గౌరీ నాయుడు దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదల సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో అనూహ్యమైన, అత్యంత భావోద్వేగ సన్నివేశం చోటుచేసుకుంది. వేదికపై ప్రసంగిస్తూ తీవ్ర… -
Anandi: ఇక్కడ రాజకీయాలు, లెక్కలు ఎక్కువ.. హీరోయిన్ ఆనంది సంచలన వ్యాఖ్యలు!
Actress Anandi Gets Emotional: తెలుగు, తమిళ సినీ పరిశ్రమల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ఆనంది భావోద్వేగానికి లోనయ్యారు. తనకు ప్రేక్షకులు అందిస్తున్న ప్రేమ, మద్దతు గురించి మాట్లాడుతూ వేదికపైనే కన్నీటిపర్యంతమయ్యారు. సినిమాల్లో ఎన్నో లెక్కలు, రాజకీయాలు ఉంటాయని, కొన్నిసార్లు తాను ఈ రంగానికి సరిపోనేమో అనిపిస్తుందని మనసులోని ఆవేదనను బయటపెట్టారు. అయితే ప్రేక్షకుల ప్రేమే తనను ముందుకు నడిపిస్తోందని చెబుతూ అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఆనంది ప్రధాన పాత్రలో నటించిన ‘గరివిడి లక్ష్మి’… -
Tollywood: దసరా వార్‌లో నైజాంను క్లీన్ స్వీప్ చేసిన మైత్రీ!
Tollywood: టాలీవుడ్లో అగ్ర నిర్మాణ సంస్థగా వెలుగొందుతున్న మైత్రీ మూవీ మేకర్స్, డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగిన అతి తక్కువ టైంలోనే మార్కెట్‌ను శాసించే స్థాయికి చేరింది. పండుగ రేసులో నిలిచిన ప్రతి భారీ చిత్రాన్ని తమ ఖాతాలోనే వేసుకుంటూ ‘మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పీ’ నైజాం ఏరియాను దాదాపు క్లీన్ స్వీప్ చేసేసింది. దసరా బరిలో దిగుతున్న క్రేజీ చిత్రాలన్నీ ఒకే సంస్థ ద్వారా విడుదలవుతుండటం ప్రస్తుతం ట్రేడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ వారం థియేటర్లలోకి… -
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
‘గరివిడి లక్ష్మి’ ప్రీ-రిలీజ్ ప్రెస్ మీట్లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ (పీపుల్ మీడియా ఫ్యాక్టరీ), రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా ఫలితంపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు నిర్మొహమాటంగా బదులిచ్చారు. సినిమా ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడానికి గల ప్రధాన కారణాలు, తాము చేసిన తప్పులను విశ్లేషిస్తూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ది రాజా సాబ్’ విషయంలో జరిగిన అతిపెద్ద ఫండమెంటల్ మిస్టేక్ రిలీజ్ టైమింగ్ అని విశ్వప్రసాద్… -
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
Anandhi: సినీ పరిశ్రమలో ఒక బలమైన కథ సెట్స్‌పైకి వెళ్లడానికి ఎన్నో మలుపులు తిరుగుతుంది. ముఖ్యంగా ఒకరి జీవిత కథ ఆధారంగా తెరకెక్కే బయోపిక్ అంటే నటీనటులకు కత్తిమీద సామే. ఏమాత్రం తేడా వచ్చినా కెరీర్‌పై ఎఫెక్ట్ పడుతుందన్న భయం వెంటాడుతుంది. ఇప్పుడు అలాంటి ఒక సవాలుతో కూడిన పాత్ర చుట్టూ ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ మొదలైంది. టాలెంటెడ్ హీరోయిన్ నిత్యామీనన్‌తో పాటు పలువురు టాప్ హీరోయిన్ల చేతులు మారిన గరివిడి లక్ష్మి లాంటి ఒక పవర్ఫుల్… -
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
లెనిన్, చెన్నై లవ్ స్టోరీ, కొరియన్ కనకరాజు, విశ్వనాథన్ అండ్ సన్స్ ఇరుముడి వరుస విజయాలతో తెలుగు సినిమాకు మళ్ళీ ఆశలు చిగురించాయి. థియేటర్లు కలకలలాడాయి. కానీ ఆ జోరు ఎంతో కాలం నిలవలేదు. సెప్టెంబర్‌లో వచ్చిన సినిమాలు నిరాశపరిచాయి. ఇప్పుడు అక్టోబర్ ఫస్ట్ వీక్‌లో వచ్చిన సినిమాలు కూడా పెద్దగా పాజిటివ్ టాక్ తెచ్చుకోలేదు. మరి ఇండస్ట్రీ ఆశలన్నీ ఈ నెల తీరుస్తుందా? ఆడియన్స్‌కి కావలసిన ఎంటర్టైన్మెంట్ అందిస్తుందా? ఈ మధ్య కొన్ని సినిమాలు హిట్… -
Rag Mayur : నా కెరీర్ చూసుకుంటే గర్వంగా అనిపిస్తుంది!
ప్రస్తుతం మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న నటుల్లో రాగ్ మయూర్ ఒకరు. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ఆయన..తన 2021 బ్లాక్‌బస్టర్ చిత్రం ‘సినిమా బండి’ ఈ శుక్రవారం (మే 15)తో ఐదేళ్లు పూర్తి చేసుకుంటుండటంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగులకు, నిర్మాతలు రాజ్ నిడిమోరు, కృష్ణ డి.కెలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. “నటుడిగా నేను కెరీర్ ప్రారంభించిన తొలి సినిమాకే మరిడేశ్ బాబు లాంటి అద్భుతమైన… -
Anandhi : తెలుగులో బిజీ అవుతున్న వరంగల్ పోరి
మారుతి తెరకెక్కించిన రొమాంటిక్ కామెడీ చిత్రాలు ఈ రోజుల్లో, బస్టాఫ్‌లో సపోర్టింగ్ రోల్స్ చేసిన తెలుగమ్మాయి ఆనంది.. ఇక్కడ సరైన గుర్తింపు రావడం లేదని కోలీవుడ్ బాట పట్టింది. అక్కడ తనకంటూ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకుంది. కాయల్, త్రిష.. ఇల్ల.. నయనతార, విచారణై, పరియేరుమ్ పెరుమాళ్ చిత్రాలు ఆమెకు మంచి గుర్తింపునిచ్చాయి. వెట్రి, మారి సెల్వరాజ్, అధిక్ రవిచంద్రన్ లాంటి స్టార్ దర్శకులతో వర్క్ చేసింది. కానీ సొంత గూటిలో ఫ్రూవ్ చేసుకోవాలన్న ఉద్దేశంతో మళ్లీ…
తాజావార్తలు
-
Dulquer Salmaan: “టైటిల్ రోల్ నాది కాదు.. అయినా ఈ సినిమాకి సైన్ చేశా”
-
YS Jagan : ప్రజాస్వామ్య చరిత్రలో ఇది మరో చీకటి రోజు
-
Rapthadu School Attack : రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో ట్విస్ట్.. పోలీసుల కాల్పుల్లో నిందితుడికి గాయాలు..
-
Amitabh Bachchan: టైగర్ ష్రాఫ్‌పై ఫైరింగ్ ఎఫెక్ట్.. గ్లాస్ షీల్డ్ వెనుక బిగ్ బి!
-
Ranbir Kapoor: లక్ష్మణుడి త్యాగం ఈ జనరేషన్లో సాధ్యమా? రణ్‌బీర్ క్వశ్చన్ వైరల్!
ట్రెండింగ్
-
Traditional Indian Sweets : ఈ దీపావళికి కొత్త రుచులు.. దేశంలోని 9 ప్రత్యేక స్వీట్లు
-
Medicine Storage Tips : ఇంట్లో మందులు ఎక్కడ పెడుతున్నారు? ఈ చిన్న పొరపాట్లు చేయొద్దు
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..