Cradle Ceremony For Calf: ఎక్కడైనా పిల్లలకు ఉయ్యాల వేడుక నిర్వహిస్తారు.. కొన్ని ఏరియాల్లో దీనినే 21వ రోజుగా కూడా పిలుస్తారు.. ఇక, మన సాంప్రదాయంలో ఆవులకు, ఆవు దూడలకు ప్రత్యేక స్థానం ఉంది.. ఆవును గోమాతగా పిలుస్తారు, కొలుస్తారు.. తాజాగా, కృష్ణాజిల్లా గన్నవరం మండలం పుంగనూరులో పెయ్య దూడకు ఉయ్యాల వేడుక నిర్వహించారు దంపతులు.. గన్నవరం నియోజకవర్గం హనుమాన్ జంక్షన్ కి చెందిన నందిగాం వెంకట నారాయణ, లలిత దేవి దంపతులు నివాసం ఉంటున్నారు.. పసుపోషన…