Gangster Goldy Brar: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రముఖ పంజాబీ గాయకుడు సిద్ధూ మసేవాలా హత్య కేసులో కీలక సూత్రధారిగా ఉన్న గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్ హత్యకు గురైనట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కచ్చితంగా చంపేస్తామని కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డ్ బ్రార్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పాడు.
పంజాబీ గాయకుడి హత్యకు ప్రధాన సూత్రధారి అయిన కెనడాకు చెందిన గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌ను అరెస్టు చేయడానికి దారితీసే ఏదైనా సమాచారం కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2 కోట్ల రివార్డును ప్రకటించాలని గాయకుడు సిద్ధూ మూసేవాలా తండ్రి గురువారం డిమాండ్ చేశారు.