Vishwak Sen : ఎప్పటికైనా ఆయనంత గొప్ప నటుడిని కావాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అద్భుతమైన నటనతో వరుస సినిమాలు చేస్తూ హీరోగా దూసుకుపోతున్నాడు.ఈ హీరో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’..ఈ చిత్రంపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఉన్నాయి. గోదావరి జిల్లాల బ్యాక్‍డ్రాప్‍లో పక్కా మాస్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది.అయితే ఈ సినిమా గత సంవత్సరం నుంచి పలుసార్లు రిలీజ్ వాయిదా పడింది.అయితే ఎట్టకేలకు ఈ ఏడాది మే 17వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది. రిలీజ్ దగ్గర పడుతున్ననేపథ్యంలో చిత్ర యూనిట్ వరుస ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది.తాజాగా ఏప్రిల్ 27 న ఈ సినిమా టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ కూడా ఎంతో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి విశ్వక్ ఆసక్తికర విషయాలు తెలియజేసారు.
ఎన్టీఆర్ గారు స్టార్ కంటే ముందు తనకు గొప్ప నటుడు అని విశ్వక్‍సేన్ అన్నారు. ఎన్టీఆర్ అంత గొప్ప నటుడిని కావాలని ఉందని విశ్వక్ తన మనసులో మాట బయట పెట్టారు .తన దృష్టిలో దేశంలో అందరి కంటే గొప్ప నటుడు ఎన్టీఆర్ అని విశ్వక్ చెప్పారు.గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో తాను చేసిన లంక రత్నం రోల్ తన డ్రీమ్ రోల్ అని విశ్వక్‍సేన్ చెప్పారు.తనకు వచ్చిన ‘మాస్ కా దాస్ ‘ అనే ట్యాగ్‍కు ఈ మూవీ ద్వారా పూర్తి న్యాయం జరుగుతుందని విశ్వక్ అన్నారు. అలాగే, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చిత్రానికి సీక్వెల్ కూడా వస్తుందని నిర్మాత నాగవంశీ తెలిపారు . తాజాగా రిలీజ్ అయిన “గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి” టీజర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది . మాస్ గెటప్ లో విశ్వక్ సేన్ అదరగొట్టాడు .ఈ మూవీ రిలీజ్ అయ్యాక అద్భుత విజయం సాదిస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా వున్నారు .
Also Read
- Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
- Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. 'వారణాసి'పై క్రేజీ అప్డేట్ వైరల్!
- Indian Cinema: 'బాహుబలి 2'ను కూడా వెనక్కి నెట్టిన పాత సినిమా.. 12 కోట్లకు పైగా టికెట్లు అమ్మి సరికొత్త రికార్డ్!
- Hanuman Ansh: ‘హనుమాన్ అంశ్’ను 15 సార్లు చూసిన నీమ్ కరోలి బాబా కుమార్తె.. ప్రతిసారీ కన్నీళ్లే..
తాజావార్తలు
-
Lust Stories 3: భార్య అదితితో ఇంటిమేట్ సీన్స్.. కెమెరా ముందు అసలు ఏం జరిగిందో చెప్పిన సిద్ధార్థ్!
-
Varanasi Update: ఫస్ట్ హాఫ్, ఇంటర్వెల్, క్లైమాక్స్.. ‘వారణాసి’పై క్రేజీ అప్డేట్ వైరల్!
-
Jackfruit Biryani: చికెన్, మటన్, పన్నీర్ బిర్యానీలు బోరుకొట్టాయా.? చికెన్ టేస్ట్ ఇచ్చే ‘పనసకాయ దమ్ బిర్యానీ’ రుచి చూసేయండి.!
-
BRICS Trade Boost: బ్రిక్స్ దేశాల్లో భారతీయ వస్తువులకు భారీ డిమాండ్.. 5 నెలల్లో ఎగుమతులు 34% జంప్
-
Bagara Rice: దావత్ స్టైల్ ‘బగారా రైస్’ ఇంట్లోనే.. రైస్ ముద్దవకుండా పొడిపొడిగా రావాలంటే ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
Best Camera Phones: యూట్యూబ్, రీల్స్‌కు బెస్ట్ ఫోన్లు.. 8K, 4K వీడియో రికార్డింగ్ కోసం టాప్ కెమెరా ఫోన్లు ఇవే!
-
Abhishek-Vaibhav: స్వదేశంలో సింహం, విదేశాల్లో పిల్లి.. అభిషేక్, సూర్యవంశీలపై మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
Thick Milk Cream: పాలపై మీగడ రావడం లేదా? 1-5-6 ఫార్ములా ట్రై చేయండి.. మందమైన మీగడ పొందండి.!
-
Jio vs Airtel: రూ.3,599 ప్లాన్.. ఏడాది వ్యాలిడిటీతో పాటు OTT + అనేక ప్రయోజనాలు.. ఏది బెస్ట్.?
-
Suryakumar Yadav: ధోనీ, కోహ్లీ, రోహిత్ టాలెంట్ వద్దు.. ఆ ఒక్కడిలో ఆ ఒక్క టాలెంట్ దొంగిలిస్తా!