టాలీవుడ్ లో చిన్న చిత్రాల జోరు కొనసాగుతూనే ఉంది. ఈ వీకెండ్ లో అనువాద చిత్రాలతో కలిపి ఏకంగా ఎనిమిది సినిమాలు జనం ముందుకు వస్తున్నాయి. జూన్ 7వ తేదీ హాలీవుడ్ మూవీ ‘థోర్ లవ్ అండ్ థండర్’ గ్రాండ్ వే లో రిలీజ్ అవుతోంది. అలానే గత నెలలో తమిళంలో విడుదలైన సత్యరాజ్ తనయుడు శిబి రాజ్ నటించిన ‘మయోన్’ తెలుగు డబ్బింగ్ మూవీ కూడా గురువారమే జనం ముందుకు వస్తోంది. శుక్రవారం ఆరు…
‘వంగవీటి’, ‘జార్జిరెడ్డి’ చిత్రాలతో నటుడిగా చక్కని గుర్తింపు తెచ్చుకున్నాడు సందీప్ మాధవ్. ప్రస్తుతం అతను ఎం.ఎన్. మధు నిర్మిస్తున్న ‘గంధర్వ’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. గాయత్రి ఆర్. సురేశ్, శీతల్ భట్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రానికి అఫ్సర్ డైరెక్టర్. సాయికుమార్, సురేశ్, బాబుమోహన్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇంతవరకూ తెలుగు సినిమా ప్రేక్షకులు చూడని ఓ కొత్త కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోందని దర్శకుడు చెబుతున్నాడు. అలానే సందీప్ మాధవ్ సైతం ఓ వైవిధ్యమైన…