Gandeevadhari Arjuna Pre-Teaser: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు ప్రస్తుతం ఒక సాలిడ్ హిట్ అవసరం. గతేడాది ఎఫ్ 3 సినిమాతో హిట్ అందుకున్నా.. అది వరుణ్ లెక్కలోకి రాదు. సింగిల్ గా హిట్ అందుకోవడం కోసం వరుణ్ చాలా కష్టపడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే ఈ కుర్ర హీరో గాండీవధారి అర్జునతో ప్రేక్షకులను మెప్పించనున్నాడు.