SS Thaman Gives Game Changer Movie Music Update: ప్రస్తుతం మెగా అభిమానులు అందరూ గేమ్ చేంజర్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా ఇప్పటికే విడుదలవలసి ఉంది కానీ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఈ సినిమాని క్రిస్టమస్ సందర్భంగా ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉందని ఇటీవల ఈ సినిమా నిర్మాత దిల్ రాజు చెప్పుకొచ్చాడు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ అప్డేట్ ఇచ్చాడు ఈ సినిమా మ్యూజిక్…
డిసెంబరులో విడుదలయ్యే సినిమాలలో ప్రస్తుతానికి రెండు సినిమాలు క్లారిటీ ఇచ్చేసాయి. ముందుగా డిసెంబరులో వస్తున్నామని ప్రకటించారు పుష్ప -2. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ ల కాంబోలో వచ్చిన పుష్ప సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. దానికి కొనసాగింపుగా రాబోతున్న పుష్ప-2 ఫై భారీ అంచనాలు ఉన్నాయి. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా ఈ చిత్ర షూటింగ్ జరుగుతూనే ఉంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ, షూటింగ్స్ క్యాన్సిల్ అవుతూ ఆలా…
ఒకేసారి అన్ని సినిమాలు రావడం, బాగున్న సినిమాలకు థియేటర్ల ఇవ్వలేదని ఇబ్బంది పడడం ఇటివంటి వ్యహారాలు సంక్రాంతి అప్పుడు చూస్తుంటాం. కానీ ఈ సారి డిసెంబరులో అదే పరిస్థితి వచ్చేలా ఉంది చూస్తుంటే. ఒకప్పుడు డిసెంబర్ అంటే క్రిస్టమస్ రోజు మాత్రమే ఒకటి అరా సినిమాలు వచ్చేవి, కానీ అఖండ, పుష్ప లు డిసెంబర్ సెంటిమెంట్ బ్రేక్ చేసి రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో డిసెంబర్ కు సినిమాలు క్యూ కడుతున్నాయి. ఇక రానున్న డిసెంబర్…
Shankar has landed in Hyderabad today to recce locations for Game Changer: శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు 2 సినిమా ఊహించిన ఫలితాలు అందుకోలేకపోయింది. ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందని మేకర్స్ తో పాటు తెలుగులో రిలీజ్ చేసిన వాళ్లు కూడా నమ్మారు కానీ అనూహ్యంగా ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు మాత్రమే కాదు తమిళ ఆడియన్స్ కి కూడా కనెక్ట్ కాలేదు. కమల్ హాసన్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాని…
శంకర్, కమల్ హాసన్ ల కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ భారతీయుడు. ఆ సూపర్ హిట్ చిత్రానికి కొనసాగింపుగా వచ్చిన భారతీయుడు -2 నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలయింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన భారతీయుడు -2 మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుని ప్రదర్శితమవుతోంది. కాగా ఈ చిత్రం నెగటివ్ టాక్ పట్ల అటు jr. ఎన్టీయార్, ఇటు రామ్ చరణ్ అభిమానులు ఆందోళ వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం లేకపోలేదు. శంకర్…
హైదరాబాద్‌లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్‌లో 'భారతీయుడు-2' ప్రీరిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరుగుతోంది. ఈ చిత్రంలో లోకనాయకుడు కమల్‌హాసన్ ఎంతో అద్భుతంగా నటించారని, అలాంటి నటుడు ఈ దేశంలో కాదు.. ఈ ప్రపంచంలోనే ఎవరూ లేరని దర్శకుడు శంకర్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రామ్‌చరణ్ హీరోగా నటించిన గేమ్ చేంజర్ చిత్రానికి సంబంధించి డైరెక్టర్ శంకర్ కీలక అప్‌డేట్ ఇచ్చారు.
Game Changer Ram Charan Shooting Finished: గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాంచరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ, అంజలి నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైనా కూడా దర్శకుడు శంకర్ కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమాను మధ్యలో రిలీజ్…
Game Changer Movie Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్ శంకర్‌ల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వాణీ నటిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రీకరణ తుది దశలో ఉంది. అయితే ఈ చిత్రం నుంచి అప్‌డేట్ వచ్చి చాలా రోజులవుతోంది. తాజాగా డైరెక్టర్ శంకర్ స్వయంగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. భారతీయుడు…
ఈ రోజుల్లో సినీ ప్రపంచంలో పాన్ ఇండియా సినిమాల శకం నడుస్తోంది. ఈ సినిమాలు దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు చాలా సినిమాలు విడుదలయ్యాయి. ప్రభాస్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న 'కల్కి 2898 AD' కూడా జూన్ 27న థియేటర్లలోకి వచ్చింది. అయినప్పటికీ ప్రస్తుతం ఈ జాబితాలో యశ్ నటిస్తోన్న 'టాక్సిక్' నుంచి కమల్ హాసన్ 'ఇండియన్ 2' వరకు చాలా పాన్-ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ వద్ద విధ్వంసం సృష్టించనున్నాయి