Ram Charan : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరాలు లేవు. తండ్రికి తగ్గ తనయుడిగా డ్యాన్స్ లు, నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఆయనకు తాజాగా అరుదైన గౌరవం దక్కనుంది.
SS Thaman : ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రిలీజ్ కి రానున్న మోస్ట్ అవైటెడ్ భారీ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ “ఓజి”.. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం “గేమ్ ఛేంజర్” ఉన్నాయి.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ & కొరటాల శివ ల దేవర సెప్టెంబరు 27న విడుదలై బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్నాడు. మొదటి రెండు రోజులకు గాను దేవర ప్రపంచవ్యాప్తంగా రూ. 243 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టిందని అధికారంగా ప్రకటించారు మేకర్స్. దాదాపు 6 ఏళ్ళ తర్వతా తారక్ నుండి వచ్చిన సినిమా కావడంతో ‘దేవర భారీ. ఓపెనింగ్స్ రాబట్టింది. దానికి తోడు టాక్ బాగుండడంతో కలెక్షన్స్ జోరు కొనసాగుతోంది. ఈ సినిమా హిట్ తో…
Game Changer Second Single Releases: మెగా అభిమానులతో పాటు సినీ ప్రేమికులందరూ ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న సినిమాలలో గేమ్ చేంజర్ కూడా ఒకటి. రాంచరణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాని శంకర్ డైరెక్ట్ చేస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందిస్తున్నారు. సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్న నిర్మాత దిల్ రాజు ఇప్పుడు ప్రమోషన్స్ విషయంలో కూడా…
Ram Charan singletake dance move in Game Changer’s Raa Macha Macha: రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్. 2024 క్రిస్మస్ సందర్భంగా సినిమాను తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోన్న ఈ సినిమాపై అంచనాలు…
Game Changer Second Single to Release in September: గ్లోబల్ స్టార్ గా మారిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ గేమ్ చేంజర్ సినిమా గురించి మెగా ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్టుగా శంకర్ డైరెక్టర్ కావడంతో పాటు దిల్ రాజు నిర్మాత కావడంతో…
Game Changer Team Getting Ready after Twitter Trending With Cuss Words: రోజులు కాదు, నెలలు కాదు, ఏండ్లకేండ్లు వెయిట్ చేయడమంటే.. స్టార్ హీరోల అభిమానులకు కాస్త కష్టమే. అందులో మెగా ఫ్యాన్స్ అంటే.. ఆ లెక్క వేరేలా ఉంటుంది. పైగా శంకర్‌తో సినిమా అనగానే గాల్లో ఎగిరిగంతేశారు మెగాభిమానులు. అలాంటి సినిమా నుంచి ఎలాంటి అప్డేట్స్ లేకపోవడం.. వాళ్లకు నిజంగానే చిర్రెత్తెలా చేసింది. అసలు గేమ్ ఛేంజర్ నుంచి ఇప్పటి వరకు.. ఒకటి…
గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా చేస్తున్నచిత్రం ‘గేమ్ ఛేంజర్’. తమిళ దర్శక దిగ్గజం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది గేమ్ ఛేంజర్.రామ్ చరణ్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. రెండేళ్లనుండి ఈ సినిమా షూటింగ్ ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కు అన్నట్టు ఉంది. తాజాగా ఈ సినిమా డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసారు. పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్‌గా గేమ్ ఛేంజర్‌ను రూపొందిస్తున్నాడు దర్శకుడు శంకర్. శంకర్…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సంచలన దర్శకుడు శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ మూవీ మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.
Dil Raju is Busy with Game Changer Meetings: స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గురించి తెలుగు ప్రేక్షకులు ఎవరికీ పరిచయం చేయాల్సిన అవసరం లేదు. చాలా సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేసిన ఆయన దిల్ సినిమాతో నిర్మాతగా మారాడు. అభిరుచి కలిగిన సినిమాలు నిర్మిస్తాడు అనే పేరున్న ఆయన కమర్షియల్ హిట్లు కొట్టి సక్సెస్ఫుల్ నిర్మాతలలో ఒకరిగా నిలిచాడు. అయితే ఇప్పుడు అసల సంగతి ఏమిటంటే ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో రాంచరణ్ హీరోగా గేమ్…