December clash: డిసెంబర్ దంగల్..రేసులో ఉండేది ఎవరు తప్పుకునేది ఎవరు..?
- డిసెంబర్ లో థియేటర్లు హౌస్ ఫుల్
- పోటీ నుండి తప్పుకున్న తండేల్
- డిసెంబర్ విడుదలకు 6 సినిమాల పోటాపోటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకేసారి అన్ని సినిమాలు రావడం, బాగున్న సినిమాలకు థియేటర్ల ఇవ్వలేదని ఇబ్బంది పడడం ఇటివంటి వ్యహారాలు సంక్రాంతి అప్పుడు చూస్తుంటాం. కానీ ఈ సారి డిసెంబరులో అదే పరిస్థితి వచ్చేలా ఉంది చూస్తుంటే. ఒకప్పుడు డిసెంబర్ అంటే క్రిస్టమస్ రోజు మాత్రమే ఒకటి అరా సినిమాలు వచ్చేవి, కానీ అఖండ, పుష్ప లు డిసెంబర్ సెంటిమెంట్ బ్రేక్ చేసి రికార్డు స్థాయి కలెక్షన్స్ రాబట్టాయి. దీంతో డిసెంబర్ కు సినిమాలు క్యూ కడుతున్నాయి.
ఇక రానున్న డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని అందరికంటే ముందుగా డేట్ వేసాడు నితిన్. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ చిత్రాన్ని డిసెంబర్ కు వేసేలా ప్లాన్ చేసాడు. వారితో పాటు మరో యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటిస్తున్న తండేల్ ను కూడా అదేనా నెలలో రిలీజ్ చేస్తామని ఇదివరకే ప్రకటించారు నిర్మాత బన్నీ వాసు.. కానీ ఇప్పుడు పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమాలు వచ్చేలా లేవు.
Also Read
- Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
- Sambaraala Yetigattu Glimpse: మెగా హీరో.. 'సంబరాల ఏటిగట్టు' గ్లింప్స్ మామూలుగా లేదుగా!
- Rahul Sankrityan: ఆ ఆవేశం నుంచే ‘రణబాలి’ పుట్టింది: రాహుల్ సాంకృత్యన్
- Vijay Deverakonda: 'ఏం పనిరా మీ తెల్లొళ్లకి ఈడ'.. బ్రిటీషర్లపై సీమ యాసలో రౌడీ విశ్వరూపం!
ఈ ఏడాది ఆగస్టు 15న రావాల్సిన పుష్ప-2 షూటింగ్ డిలే కారణంగా వెనక్కు జరిగి డిసెంబర్ 6న వస్తున్నామని ప్రకటించారు మేకర్స్. పుష్ప ఆగస్టులో వచ్చేస్తుందని భావించి కన్నప్ప డిసెంబర్ లో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేసాడు మంచు విష్ణు. పుష్ప వచ్చినా సరే తాము ఆగేదిలేదని కన్నప్ప నిర్మాత మంచు విష్ణు ప్రకటించారు. ఈ రెండు సినిమాలతో పాటు శంకర్, రామ్ చరణ్ ల గేమ్ ఛేంజర్ డిసెంబర్ 25న విడుదల ఫిక్స్ అని టాక్ వినిపిస్తోంది. అటు బాలయ్య సినిమా కూడా డిసెంబర్ లిస్ట్ లో ఉంది. చివరికి డిసెంబర్ రేసులో ఎవరుంటారో ఎవరు తప్పుకుంటారో మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది.
Also Read: Raj Tarun: వివాదాల నడుమ ‘పురుషోత్తముడు’గా రాజ్ తరుణ్
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!