చాలా కాలం నుంచి వాయిదా పడుతూ వస్తున్న రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రం ఎట్టకేలకు జనవరి 10, 2025న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. దిల్ రాజు నిర్మాణంలో ఈ యాక్షన్‌తో కూడిన ఈ సోషల్ డ్రామా సినిమాను శంకర్ డైరెక్ట్ చేశారు. కియారా అద్వానీ కథానాయికగా శంకర్ తెరకెక్కించిన ఈ పొలిటికల్ డ్రామాలో రామ్ చరణ్ తండ్రి కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. గేమ్ ఛేంజర్ చిత్రంలో చిన్న రామ్ చరణ్ పాత్ర IAS…
దిల్ రాజు , మైత్రీ మూవీ మేకర్స్ సంస్థల మధ్య పోటా పోటీ వాతావరణం నెలకొంది. అందుకు అనుగుణంగా మైత్రీ మూవీ మేకర్స్ Vs దిల్ రాజు అని కొంతకాలంగా వీరిద్దరి గురించి ఏదో ఒక వార్త చూస్తూనే ఉన్నాము. పండుగ సమయంలో అయితే వీరిద్దరి మధ్య పోరు జరుగుతూనే ఉండడం సాధారణం అయింది. జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తే మరోసారి వీరి మధ్య పండుగ పోరు జరుగనుంది. అసలు విషయం ఏమిటంటే దిల్ రాజు నిర్మాణంలో…
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Thaman : మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవల ఆయన ‘పుష్ప 2’ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పనులను పూర్తి చేశారు. ప్రస్తుతం ఓజీ, రాజా సాబ్, గేమ్ చేంజర్, డాకు మహారాజ్ వంటి చిత్రాలతో తమన్ ఫుల్ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉన్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, డైరెక్టర్ ఎస్ శంకర్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. బాలీవుడ్ భామ కియారా అడ్వాణీ హీరోయిన్. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 10 జనవరి 2025న గేమ్ ఛేంజర్ సినిమా వరల్డ్‌వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ వరుస అప్‌డేట్స్ ఇస్తున్నారు. దీపావళి పండగ సందర్భంగా గేమ్ ఛేంజర్…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘గేమ్ చేంజర్’. ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10, 2025న మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది. నవంబర్ 9న లక్నోలో ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేస్తున్నారు. గేమ్ చేంజర్‌ను ఎస్‌వీసీ, ఆదిత్యరామ్ మూవీస్ సంస్థలు తమిళంలో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో నిర్మాతలు దిల్‌రాజు, ఆదిత్య…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. దసరా, దీపావళికి టీజర్ విడుదల అవుతుందని వార్తలు వచ్చినా.. అది జరగలేదు. తాజాగా గేమ్ ఛేంజర్ టీజర్ డేట్ లాక్ అయింది. నవంబర్ 9న టీజర్ లాంచ్ ఈవెంట్ లక్నోలో జరగనుంది. గేమ్ ఛేంజర్ టీజర్ లాంచ్ ఈవెంట్‌కు రామ్ చరణ్, ఎస్ శంకర్ సహా టీమ్ మొత్తం…
తమ అభిమాన హీరో సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వచ్చినా.. ఫ్యాన్స్ తెగ సంబరపడతారు. అందులోనూ ‘మెగా’ మూవీ నుంచి వస్తే.. ఇక వారికి పండగే అని చెప్పాలి. దీపావళి రోజు మెగా అభిమానులకు ఓ శుభవార్త. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘గేమ్ ఛేంజర్’ నుంచి ఓ అప్‌డేట్ వచ్చింది. గేమ్ ఛేంజర్ టీజర్‌ను నవంబర్ 9న రిలీజ్ చేస్తామని చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ తెలిపింది. ఈ సందర్భంగా…
బాలీవుడ్ కి చెందిన అనిల్ తడాని మంచి జోరు మీద ఉన్నారు. ఇప్పటికే అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాకి సంబంధించిన హిందీ రైట్స్ ఆయన కొనుగోలు చేశారు. పుష్ప 2 సినిమా మొత్తాన్ని హిందీ వర్షన్ దేశవ్యాప్తంగా ఆయన రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు ఆయన మరో క్రేజీ తెలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్ హిందీ హక్కులు కూడా సంపాదించారు. ఆ సినిమా మరేమిటో కాదు గేమ్ చేంజెర్. రామ్ చరణ్ హీరోగా…
మెగా.. అల్లు ఫ్యామిలీ మధ్య సంబంధాలు అసలే అంతంతమాత్రంగానే వున్నాయి. బన్నీ.. పవన్ ఇష్యూస్‌తో దూరం బాగా పెరిగింది. పవన్‌కల్యాణ్ చొరవతో దూరం తగ్గుతోందనుకుంటే.. నాగచైతన్య మరింత దూరం పెంచుతున్నారు. అల్లు, మెగా ఫ్యామిలీ ఇన్నర్ పాలిటిక్స్‌తో చైతూకు సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. Ram Charan: ఆర్టీఏ ఆఫీసులో హీరో రామ్‌చరణ్.. ఏడున్నర కోట్ల కారుకు రిజిస్ట్రేషన్ మెగా, అల్లు ఫ్యామిలీ మధ్య దూరాన్ని చైతు మరింత పెంచుతున్నాడా? అనే చర్చ…