తాజాగా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియాతో మాట్లాడిన హీరో శ్రీకాంత్ మోహన్ లాల్ సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే మోహన్ లాల్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరో కీలక పాత్రలో వృషభ అనే సినిమా ప్రారంభమైంది. గత ఏడాది జూలైలో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. నందకిషోర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్. రాగిణి ద్వివేది, జర, షనాయా కపూర్ వంటి…
శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా పదో తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన శ్రీకాంత్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఈ సినిమాలో తన పాత్ర గురించి పలు కీలక విషయాలను ఆయన బయట పెట్టారు. ఈ సినిమాలో తాను ముఖ్యమంత్రి బొబ్బిలి సత్యమూర్తి అనే క్యారెక్టర్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఇప్పటివరకు తాను ప్రోస్థటిక్ మేకప్…
సంచనాలకు కేరాఫ్‌గా మారిన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు రెడీ గా ఉంది. ఓ వైపు అభిమానులు, మరోవైపు…
Game Changer : స్టార్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ప్రస్తుతం రిలీజ్‌కు రెడీ అవుతున్న పాన్ ఇండియా సినిమాల్లో.. గేమ్ ఛేంజర్ పై భారీ అంచనాలున్నాయి.
‘సంక్రాంతి’ అంటేనే.. సినిమాల సీజన్. నాలుగైదు సినిమాలు రిలీజ్ అయినా సరే.. బక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుంది. ఇప్పటికే 2025 సంక్రాంతికి మూడు తెలుగు సినిమాలు డేట్ లాక్ చేసి పెట్టుకున్నాయి. జనవరి 10న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, 12న బాలయ్య బాబు ‘డాకు మహారాజ్’, 14న విక్టరీ వెంకటేష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు రిలీజ్ కానున్నాయి. అలాగే మైత్రీ మూవీస్ బ్యానర్లో ‘తలా’ అజిత్ కుమార్ నటిస్తున్న ‘గుడ్…
స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ సినిమాలే కాదు.. సాంగ్స్ కూడా ఏ రేంజ్‌లో ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జెంటిల్మెన్ నుంచి ఇండియన్ 2 వరకు చూసుకుంటే.. సినిమా బడ్జెట్ రేంజ్‌లో పాటల బడ్జెట్ కూడా ఉంటుంది. విజువల్ గ్రాండియర్ అంటేనే శంకర్ సాంగ్స్ గుర్తుకొస్తాయి. ఆ లొకేషన్స్, గ్రాఫిక్స్, ట్యూన్స్, లిరిక్స్.. అన్నీ కూడా ఊహకందని రీతిలో ఉంటాయి. ఇప్పుడు ‘గేమ్ ఛేంజర్’లోనూ అలాంటి సాంగ్స్ ఉండబోతున్నాయి. ఈ పాటల కోసమే కోట్లు కోట్లు…
RC16 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కొత్త చిత్రం ఈరోజు సెట్స్ పైకి వెళ్లింది. 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిన దర్శకుడు బుచ్చిబాబు సానా ఈరోజు సినిమా షూటింగ్ ప్రారంభించారు.
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్‌ల కాంబోలో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.