Game Changer : 2019లో రామ్ చరణ్ 'వినయ విధేయ రామ' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. బోయపాటి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయింది.
Game Changer : రామ్ చరణ్ హీరోగా తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 10న సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికాలోని డల్లాస్ చేరుకుంది సినిమా టీం. ఈ క్రమంలో డల్లాస్ లో అభిమానులతో ఫ్యాన్స్ మీట్‍లో రామ్‍చరణ్ తో పాటు దిల్ రాజు మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ గేమ్ ఛేంజర్ టైటిల్ పెట్టినప్పుడే ఇన్నోవేటివ్ గా ప్రోగ్రామ్స్ చేయాలని అనుకున్నాం. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికాలోని డల్లాస్ ను సెలెక్ట్ చేసుకున్నాం. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్…
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు.
రిలీజ్ కంటే ముందే రామ్ చరణ్ తేజ అనేక రికార్డులు బద్దలు కొట్టే విధంగా దూసుకుపోతున్నాడు. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం అమెరికా బయలుదేరి వెళ్లారు రామ్ చరణ్, సినిమా నిర్మాత దిల్ రాజు. తాజాగా రామ్ చరణ్ కటౌట్ ఒకటి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. అదేంటంటే విజయవాడలో…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎస్.శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. Also Read : Shankar…
భారీ చిత్రాల దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు డైరెక్టర్ శంకర్. ఆయన మూవీలు కమర్షియల్ గా భారీగా ఉండటమే కాక.. సందేశాత్మకంగా కూడా ఉంటాయి. ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ పనులతో బిజీగా ఉన్నారు. ఇక శంకర్ సినిమాలు అనగానే అందరికి టక్కున గుర్తుకు వచ్చే సినిమా భారతీయుడు. కమల్ హాసన్ డ్యూయల్ రోల్లో వచ్చిన భారతీయుడు సినిమా ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ క్రమంలో…
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాను శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్రమైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఈ మూవీ జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఇప్పటికే…
రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజెర్ అనే సినిమా తెరకెక్కిన సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా నిజానికి సెప్టెంబర్ 8 2021వ తేదీన అధికారికంగా లాంచ్ అయింది. అంటే మొన్న సెప్టెంబర్ నెలకు దాదాపు మూడేళ్లు పూర్తయ్యాయి. శంకర్ సినిమా అంటే భారీ బడ్జెట్ సినిమా, భారీ సెట్లు వేయాల్సి ఉంటుంది. కానీ మరీ ఇంత మూడేళ్లు పట్టే సమయం అవసరమా అని ఎంతోమందికి ఎన్నో అనుమానాలు ఉన్నాయి. దానికి…