Game Changer : గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పొలిటికల్ గేమ్ ఛేంజర్ ?
- ఏపీలోనే గ్రాండ్ గా గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్
- వేడుకకు రానున్న పవన్ కళ్యాణ్?
- అంచనాలను పెంచేస్తోన్న టీజర్ సాంగ్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఎస్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. ఈ సినిమా అప్‌డేట్స్ కోసం మెగా అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పాటలు సినిమాపై అంచనాలు పెంచాయి. ఇక టీజర్ కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల వరుస పరాజయాలతో సతమతమవుతున్న మావెరిక్ దర్శకుడు శంకర్ తెరకెక్కించిన ఈ సాలిడ్ ప్రాజెక్ట్ తనకి మంచి కం బ్యాక్ లా నిలుస్తుంది అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఈ చిత్రం నుంచి వరుస అప్డేట్స్ వస్తుండగా ఈ సినిమాపై ఓ క్రేజీ రూమర్ వైరల్ అవుతోంది.
Read Also:Patnam Narender Reddy: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేంద్‌రెడ్డికి హైకోర్టులో ఊరట..
Also Read
దీని ప్రకారం గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు పొలిటికల్ గేమ్ ఛేంజర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయని పలు రూమర్స్ ఇపుడు బాగా వైరల్ అవుతున్నాయి. అలాగే ప్రీ రిలీజ్ వేడుకను గ్రాండ్ గా ఏపీలోనే ప్లాన్ చేస్తున్నట్లు ఇప్పుడు వినిపిస్తుంది. మరి ఈ గ్రాండ్ ఈవెంటుకు పవన్ కళ్యాణ్ కూడా హాజరైతే నెక్స్ట్ లెవెల్లో ప్రమోషన్ అవుతుందని చెప్పవచ్చు. శంకర్ సినిమాల తాలూకా ఈవెంట్ లు ఏ లెవెల్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గతంలో జరిగిన ఈవెంట్లను చూస్తే అర్థం అవుతుంది. ఇది తనకి తెలుగులో మొదటి సినిమా కావడంతో ఇది మరింత స్పెషల్ గా కూడా ఉండనుందని చెప్పవచ్చు. చూడాలి మరి ఈ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ హాజరు అవుతాడో లేదో.
Read Also:PL 2025 Auction: డబ్బు మ్యాటర్ కాదు.. ఢిల్లీని వీడటంపై స్పందించిన పంత్!
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!