Game Changer : ప్రతేడాది సంక్రాంతి పండుగ సీజన్ అభిమానులకు ఎంతో ప్రత్యేకంగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. సినీ అభిమానులు సంక్రాంతి పండుగ కానుకగా విడుదలైన అన్ని సినిమాలను థియేటర్లలో చూడటానికి ఆసక్తి చూపిస్తారు.
Nayantara : నయనతార డాక్యుమెంటరీ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయిన సంగతి తెలిసిందే. ఇటీవల నయన్ తార, ధనుష్ ల మధ్య వివాదం ఏమేరకు వైరల్ అయిందో తెలిసిందే.
Game Changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తోంది.
Game Changer Movie Updates: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ ఎస్ శంకర్‌ల కాంబోలో తెరకెక్కుతోన్న సినిమా ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వాణీ నటిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ చిత్రీకరణ తుది దశలో ఉంది. అయితే ఈ చిత్రం నుంచి అప్‌డేట్ వచ్చి చాలా రోజులవుతోంది. తాజాగా డైరెక్టర్ శంకర్ స్వయంగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. భారతీయుడు…
Game Changer Movie Release Date: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ సరసన బాలీవుడ్ భామ కియారా అద్వాణీ నటిస్తున్నారు. ప్రస్తుతం గేమ్ ఛేంజర్ తుది దశ చిత్రీకరణలో ఉంది. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్‌లో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు…
Game Changer to release on December 25th 2024: రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ చేంజర్ సినిమా ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. అయితే సినిమా షూటింగ్ లో ఇబ్బందుల నేపథ్యంలో సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తామని విషయం కూడా క్లారిటీ లేకుండా షూటింగ్ పూర్తి చేయడమే ప్రధాన ధ్యేయంగా సినిమా యూనిట్ పని చేస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ ఎలా అయినా పూర్తి చేసి సెప్టెంబర్…
Game Changer getting ready to release on September 24th: వచ్చే సంక్రాంతి సినిమాల పోరు మొదలైంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘విశ్వంభర’ 2025 జనవరి 10న రిలీజ్ కాబోతోంది. అలాగే దిల్ రాజు బ్యానర్ నుంచి ఒక సినిమా కూడా రిలీజ్‌కు రెడీ అవుతోంది. ప్రభాస్ నటిస్తున్న ‘రాజా సాబ్’ కూడా సంక్రాంతికే వచ్చే ఛాన్స్ ఉంది. ఇలా ఒక్కో సినిమా రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంటూ ఉంటే షూటింగ్ చివరి దశలో ఉన్న…
ట్రిపుల్ ఆర్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలున్నాయి. అయితే… ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లిన మొదట్లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోయింది. శంకర్ స్పీడ్ చూసి మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు కానీ ఎప్పుడైతే ఇండియన్ 2 తిరిగి పట్టాలెక్కిందో అప్పటి నుంచి గేమ్ చేంజర్ వెనక్కి వెళ్లడం స్టార్ట్ అయింది. అంతేకాదు కమల్ హాసన్ ‘ఇండియన్…
ట్రిపుల్ ఆర్ తర్వాత గ్లోబల్ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ప్రస్తుతం స్టార్ డైరెక్టర్ శంకర్‌తో ‘గేమ్ ఛేంజర్’ అనే భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. అయితే ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు మెగా ఫ్యాన్స్ అయినంత ఎగ్జైట్మెంట్ ఇంకెవరు కాలేదు. ఇక శంకర్ షూటింగ్ స్పీడ్ చూసి ఫుల్ ఖుషీ అయ్యారు. కానీ ఊహించని విధంగా మధ్యలోకి ఇండియన్2 ఎంట్రీ ఇవ్వడంతో కాస్త డిసప్పాయింట్ అయ్యారు. విక్రమ్…
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్. మరోసారి పాన్ ఇండియా రేంజులో చరణ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ చేంజర్’. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నాడు. భారి స్టార్ కాస్ట్, భారి బడ్జట్, భారి అంచనాలు… ఇలా ప్రతి విషయంలో హ్యూజ్ గా కనిపిస్తున్న ‘గేమ్ చేంజర్’ సినిమా నుంచి ఇటివలే…