తాజాగా గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా తెలుగు మీడియాతో మాట్లాడిన హీరో శ్రీకాంత్ మోహన్ లాల్ సినిమా గురించి ఓ అప్డేట్ ఇచ్చారు. అసలు విషయం ఏమిటంటే మోహన్ లాల్ ప్రధాన పాత్రలో శ్రీకాంత్ కుమారుడు రోషన్ మరో కీలక పాత్రలో వృషభ అనే సినిమా ప్రారంభమైంది. గత ఏడాది జూలైలో ఒక షెడ్యూల్ షూటింగ్ కూడా జరిగింది. నంద�