గద్దర్ సినీ అవార్డులకు తెలంగాణ చలన చిత్ర అభివృద్ధి సంస్థ( తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్) ఎంట్రీలను ఆహ్వానించింది. గద్దర్ తెలంగాణ చలన చిత్ర అవార్డులకు సంబంధించిన విధివిధానాలు ఖరారు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ సినిమా రంగానికి విశేష సేవలందించిన పైడి జయరాజ్, కాంతారావు పేర్లపై ప్రత్యేక అవార్డులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. 2014 నుండి 2023 వరకు అప్పటి తెలంగాణా ప్రభుత్వం చలన చిత్ర అవార్డులను…