OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ చాలా కాలం తర్వాత ఫుల్ హ్యాపీగా ఉన్నారు. గబ్బర్ సింగ్ తర్వాత సరైన హిట్ పడిందని అంటున్నారు. ఇన్ని రోజులకు పవన్ కల్యాణ్ ను కరెక్ట్ సినిమాలో చూశామంటున్నారు. అయితే ఇక్కడ ఓ సెంటిమెంట్ ను వాళ్లు రిపీట్ చేస్తున్నారు. అదేంటంటే.. గబ్బర్ సింగ్ సినిమాను తీసిన డైరెక్టర్ హరీష్ శంకర్ పవన్ కల్యాణ్ కు పెద్ద అభిమాని. పవన్ సినిమాల ప్రభావంతోనే ఇండస్ట్రీలోకి వచ్చానని గతంలో…
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వచ్చిన ఓజీ మూవీ మరికొద్ది గంటల్లో థియేటర్లలోకి రాబోతోంది. ఈ సందర్భంగా ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. ఈ సినిమాతో పవన్ కు మంచి హిట్ పడాలని కోరుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో ప్రియాంక అరుల్ మోహన్ గురించే చర్చ జరుగుతోంది. గబ్బర్ సింగ్ సినిమాతో పవన్ కు చాలా ఏళ్ల తర్వాత భారీ హిట్ పడింది. ఆ సినిమాతోనే శృతిహాసన్ కు స్టార్ హీరోయిన్ స్టేటస్…
సెప్టెంబర్ రెండో తేదీ పవర్ స్టార్ అభిమానులకు పండగ రోజు. ఆ రోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కావడంతో, వారంతా దాన్ని ఒక పండగలా జరుపుకుంటూ ఉంటారు. ఒకపక్క సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూనే, మరోపక్క ఆయన సినిమాల నుంచి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో అని ఆసక్తికరంగా ఎదురు చూస్తూ ఉంటారు. అయితే, వారికి ఒక రోజు ముందుగానే ఒక పవర్‌ఫుల్ ట్రీట్ ఇచ్చేందుకు హరీష్ శంకర్ సిద్ధమవుతున్నాడు. స్వతహాగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్…
తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్‌స్టార్ మహేష్ బాబు నటించిన ‘ఖలేజా’ చిత్రం, సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 30, 2025న రీ-రిలీజ్ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంది. 2010లో విడుదలైన ఈ చిత్రం, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొంది, అప్పట్లో మిశ్రమ స్పందన పొందినప్పటికీ, కాలక్రమేణా కల్ట్ క్లాసిక్‌గా మారింది. ఈ రీ-రిలీజ్‌తో మహేష్ బాబు అభిమానులు ఉత్సాహంతో థియేటర్లకు తరలివచ్చారు. దీంతో సినిమా బాక్సాఫీస్ వద్ద బలమైన ఓపెనింగ్స్‌తో దూసుకెళ్లింది. అయితే, పవన్ కళ్యాణ్ చిత్రం…
Mahesh fans Targeting Pawan Kalyan Gabbar Singh Re Release Target: కొత్త సినిమాలేమో గానీ, రీ రిలీజ్ సినిమాలతో ట్రెండ్ సెట్ చేయడం తెలుగు హీరోలకు మాత్రమే సాధ్యం అని చెప్పక తప్పదు. మామూలుగా అయితే.. కొత్త సినిమాల రికార్డ్స్ విషయంలో హీరోలు పోటీ పడుతుంటారు. ఫ్యాన్స్ కూడా రచ్చ చేస్తుంటారు. కానీ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు ఫ్యాన్స్ మాత్రం రీ రిలీజ్ రికార్డుల విషయంలోను తగ్గేదేలే అంటున్నారు. ఇప్పటి వరకు రీ…
Bandla Ganesh Shares Risky Accident to Pawan Kalyan at Gabbar Singh Shoot: హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా బండ్ల గణేష్ నిర్మాణంలో తెరకెక్కిన సినిమా గబ్బర్ సింగ్. ఈ సినిమా 2012 వ సంవత్సరం మే 11వ తేదీన రిలీజ్ అయింది. ఇక పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాని రీ రిలీజ్ చేస్తున్నారు. ఆసక్తికరంగా రీ రిలీజ్ కి కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన…
Gabbar Singh Rerelease: 2012 మే 11న పవన్ కళ్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ సినిమా విడుదలైంది. ఆ సమయంలో టాలీవుడ్ లో కలెక్షన్ల పర్వం కొసాగింది. ఇకపోతే., పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2న ఇదే సినిమాను రి రిలీజ్ చేయబోతున్నారు. ఇకపోతే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉండడంతో.. ఆయన ఫ్యాన్స్ సినిమాను చాలా గ్రాండ్ గా రి రిలీజ్ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ హీరోగా.…
Ustaad Bagath Singh: హరీష్ శంకర్- పవన్ కళ్యాణ్- దేవి శ్రీ ప్రసాద్ కాంబోలో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన. ఇక ఇప్పుడు అదే కాంబో ఉస్తాద్ భగత్ సింగ్ తో ప్రేక్షకుల ముందుకు రానుంది.
పవన్ కళ్యాణ్, శ్రీలీల కాంబినేషన్ లో తెరకెక్కుతున్న 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రం తొలి షెడ్యూల్ పూర్తి చేసుకుంది. యాక్షన్ సీక్వెన్స్ తో పాటు రొమాంటిక్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో దర్శకుడు హరీశ్ శంకర్ తెరకెక్కించారు.