సుహాస్ హీరోగా నటించిన 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్' ఆడియో హక్కుల్ని సోనీ మ్యూజిక్ సంస్థ దక్కించుకుంది. బన్నీ వాసు, వెంకటేశ్ మహ సమర్పకులుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.
సుహాస్ హీరోగా నటించిన తాజా చిత్రం 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' విడుదలకు సిద్ధమౌతోంది. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రబృందం మంగళవారం విడుదల చేసింది.
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే భారి సినిమాలు ప్రొడ్యూస్ చేసే బ్యానర్స్ లో ‘గీతా ఆర్ట్స్’ టాప్ ప్లేస్ లో ఉంటుంది. స్టార్ హీరోస్, స్టార్ డైరెక్టర్స్ తో భారి సినిమాలు చేసే ఈ బ్యానర్ నుంచి… చిన్న సినిమాలు, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలని ప్రొడ్యూస్ చెయ్యడానికి ‘గీత ఆర్ట్స్ 2’ అనే బ్యానర్ బయటకి వచ్చింది. అల్లు అర్జున్ కి అత్యంత సన్నిహితుడు అయిన ‘బన్నీ వాసు’ సూపర్ విజన్ లో…