తన గర్ల్‌ఫ్రెండ్‌తో స్నేహం చేస్తున్నాడని చెన్నైలో డాక్టర్‌ను హతమార్చేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది.
కొందరు ఫ్రెండ్స్ అంటే ప్రాణం ఇస్తారు.. వారి మనసులో ఒక్క విషయం కూడా దాచుకోకుండా చెప్పేస్తారు. వారికి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇది వారికి అలవాటు. ఫ్రెండ్స్ ఎప్పుడు మోసం చేయరు. వేరేవారికి షేర్ చేయరు అనే నమ్మకం ఉంటుంది. అయితే, కొన్ని విషయాలు వారికి కూడా చెప్పొద్దని నిపుణులు చెబుతున్నారు.. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. *. మీ బలహీనతలు.. వీటిని పొరపాటున కూడా చెప్పకండి.. ఎందుకంటే మిమ్మల్ని ఆడుకొనే ఛాన్స్ ను అస్సలు ఇవ్వకండి..బలహీనతలు మీ…
తాజాగా ఉత్తరప్రదేశ్ లోని మౌలోని జిల్లాలో ఈ ఘటన జరిగింది. బరైపర్ మాలిక్ గ్రామంలో నివాసించే రామ్ సముజ్ యాదవ్ పొలంలో పని చేస్తున్న సమయంలో ఆకలితో ఉన్న పక్షికి ఆహారం ఇవ్వడంతో ఈ స్టోరీ ప్రారంభమైంది. మొదట సరస్ క్రేన్ కు రెండు సార్లు ఆహారాన్ని రామ్ సముజ్ యాదవ్ ఇచ్చాడు. దీంతో ఆ పక్షి పదే పదే ఆహారం కోసం రావడం ప్రారంభించింది.
‘మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం.. అలాగే మంచి స్నేహితుడు గ్రంథాలయంతో సమానం’ అని చెబుతారు.. “నీ శత్రువును మిత్రుడిగా మార్చేందుకు వేయి అవకాశాలు ఇవ్వవచ్చు, కానీ, నీ స్నేహితుడిని శత్రువుగా మార్చేందుకు ఒక్క అవకాశం కుడా ఇవ్వకు.”… “మంచి స్నేహితుడు అద్దంలాంటి వాడు, అద్దం ఉన్నది ఉన్నట్టుగా చూపినట్లే, మంచి స్నేహితుడు మనం చేసిన తప్పు ఒప్పులను, ఉన్నది ఉన్నట్టుగా ముఖం పైనే చెపుతాడు.” ఇలా ఎన్నో సామేతాలు స్నేహం గురించి పుట్టుకొచ్చాయి.. ఇక,…
స్నేహం గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్నతనం నుంచే స్నేహబాంధవ్యాలను మెరుగుపరుచుకోవాలి. అప్పుడే స్నేహం యొక్క గొప్పదనం తెలుస్తుంది. స్నేహానికి ధనిక, పేద, వర్గ భేదాలు ఉండవు. ఎవరితోనైనా, ఎప్పుడైనా స్నేహం చేయవచ్చు. అయితే, ఆ స్నేహం ఎన్నిరోజులు ఉంటుంది. ఎలా ఉంటుంది అన్నది ముఖ్యం. దీనిక ఓ చిన్న ఉదాహరణ ఇదే. సిగ్నల్స్ దగ్గర కారు ఆగినపుడు, అద్దాలు తుడుస్తూ వారు దయతో ఇచ్చిన డబ్బులతో జీవనం సాగించే ఓ బాలుడు ఎప్పటిలాగే తన జీవనాన్ని…
ఇండియన్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్, యాక్షన్ కింగ్ అర్జున్ హీరోలుగా నటించిన చిత్రం ‘ఫ్రెండ్ షిప్’. జాన్ పాల్ రాజ్, శామ్ సూర్య దీనికి దర్శకత్వం వహించారు. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో భారీ ఎత్తున సినిమాను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్నితెలుగులో శ్రీ లక్ష్మి జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మాత ఎ. ఎన్ బాలాజీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ”సెకండ్ వేవ్…
దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘ఆర్ఆర్ఆర్’. ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. “ఆర్ఆర్ఆర్” కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు జీవితాలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతున్న ఒక కల్పిత కథ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా ప్రాజెక్టు గురించి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే… తాజాగా ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది.…
సినిమాల్లోనూ,రాజకీయాల్లోనూ శాశ్వత మిత్రులుకానీ, శాశ్వత శత్రువులు కానీ ఉండరని ప్రతీతి. పైగా నటనను పులుముకొని సాగే సినిమా రంగంలో అసలైన స్నేహానికి తావేలేదనీ చెబుతుంటారు. అయితే, అలాంటి అభిప్రాయాలు తప్పు అని నిరూపించిన వారు ఎందరో ఉన్నారు. నాగిరెడ్డి-చక్రపాణిఅలాంటి వారిలో అందరికంటే ముందుగా గుర్తుకు వచ్చేది విజయాధినేతలు నాగిరెడ్డి-చక్రపాణి. ఒక తల్లి పిల్లల్లాగా చక్రపాణి, నాగిరెడ్డి మసలుకున్నారు. తెలుగు చిత్రసీమలో విలువలతో కూడిన చిత్రనిర్మాణం సాగించారు ఈ ఇద్దరు మిత్రులు. తొలి చిత్రం ‘షావుకారు’ మొదలు, తరువాత…
నిప్పులేనిదే పొగ రాదంటారు. కానీ బాలీవుడ్ మీడియా మాత్రం నిప్పు లేకుండానే ఎఫైర్స్ విషయంలో పొగను సృష్టించేస్తుంటుంది. కలిసి సినిమాలో నటిస్తే చాలు ఆ హీరోహీరోయిన్లకు అఫైర్స్ అంటగట్టేస్తారు. కానీ చిత్రం ఏమంటే… విజయ్ దేవరకొండ – రశ్మిక మందణ్ణ మధ్య మాత్రం అలాంటి సమ్ థింగ్స్ ఏమీ లేవని, వాళ్ళు జస్ట్ క్లోజ్ అండ్ స్పెషల్ ఫ్రెండ్స్ మాత్రమేనని బాలీవుడ్ మీడియా సర్టిఫికెట్ ఇచ్చేసింది. ‘గీత గోవిందం’లో తొలిసారి కలిసి నటించిన విజయ్ దేవరకొండ, రశ్మిక…