Triangle Love: అమ్మాయి కోసం స్నేహితుల మధ్య గొడవ.. ఒకరి హత్య..
- అమ్మాయి కోసం హత్య..
- స్నేహితుల మధ్య గొడవ..
- బెంగళూర్‌లో ఘటన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Triangle Love: ‘‘ట్రయాంగిల్ లవ్ స్టోరీ’’ చివరకు విషాదంగా మారింది. అమ్మాయి కోసం ఇద్దరు స్నేహితులు గొడవ పడటం హత్యకు దారి తీసింది. ఈ ఘటన బెంగళూర్ లోని సంజయ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. 24 ఏళ్ల వరుణ్ కోటియన్ అనే యువకుడి హత్య జరిగింది. ఉడిపికి చెందిన వరుణ్‌ని అతడి స్నేహితుడు దివేష్(25) బెంగళూర్లోని గెద్దలహళ్లీలో అద్దెకు ఉంటున్న ఇంట్లో హత్య చేశాడు.
Read Also: RK Roja: అవన్నీ వెంటనే డిలీట్ చేయండి.. ఆర్కే రోజా హెచ్చరిక
Also Read
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- UP Crime News: యువతిపై సామూహిక అత్యాచారం.. నలుగురు పోలీసు, సీఆర్పీఎఫ్ సిబ్బంది అరెస్ట్
- Tragedy: స్లీపర్ బస్సు అగ్నికి ఆహుతి.. 9 మంది ప్రయాణికులు మృతి
- Dating App Scam: డేటింగ్ యాప్ మాయ.. లాయర్‌కు 5 కోట్లు కుచ్చుటోపి..!
వివరాల ప్రకారం.. వరుణ్, దివేస్ ఇద్దరూ ఒక అమ్మాయిలో స్కూల్ డేస్ నుంచి స్నేహిం చేస్తున్నారు. దివేష్, సదరు అమ్మాయి గత కొంత కాలంగా రిలేషన్‌లో ఉన్నారు. ఈ విషయం తెలిసి కూడా వరణ్ ఆమెకు సన్నిహితంగా ఉంటూ వస్తున్నాడు. అమ్మాయి రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తుండగా, దివేష్ జొమాటోలో ఉద్యోగం చేస్తున్నాడు. వరణ్ బాగలూర్‌లో ఒక కంపెనీలో సేఫ్టీ ఆఫీసర్‌గా పనిచేస్తున్నాడు. వరణ్, అమ్మాయి సన్నిహితంగా ఉండటంపై దివేష్ తరుచుగా గొడవ పడుతుండే వాడు.
ఈ నేపథ్యంలోనే శనివారం ఉదయం దివేశ్, వరణ్ తలపై బలమైన వస్తువుతో కొట్టి చంపాడు. దీనికి ముందు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుందని తెలుస్తోంది. సంజయ్ నగర్ పోలీసులు దివేష్‌ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని చెప్పారు.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Varanasi Movie Update: 30 నిమిషాల వార్ సీన్.. అంటార్కిటికా నుంచి రోమ్ వరకు.. రాజమౌళి ప్లాన్ ఇదేనా?
-
Success Story: రూ.150తో మొదలైన ప్రయాణం.. ఇప్పుడు రూ.10 లక్షల టర్నోవర్.. గృహిణి అద్భుత విజయం..!
-
Minapa Jantikalu: నూనె పీల్చకుండా, నెల రోజులు క్రిస్పీగా శెనగపిండి లేకుండానే కరకరలాడే “మినప జంతికలు” చేసేయండి ఇలా..!
-
Minister Atchannaidu: తుఫాన్ ఎఫెక్ట్.. అధికారులకు మంత్రి అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!