Friendship: తన గర్ల్‌ఫ్రెండ్‌తో స్నేహం చేస్తున్నాడని.. వైద్యుడిపై కాల్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Tries To Kill Chennai Doctor Over His Friendship With Girlfriend: తన గర్ల్‌ఫ్రెండ్‌తో స్నేహం చేస్తున్నాడని చెన్నైలో డాక్టర్‌ను హతమార్చేందుకు ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ప్రయత్నించాడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక వ్యక్తి ఆదివారం కంట్రీ మేడ్ పిస్టల్‌తో కాల్పులు జరిపాడని.. ఈ కాల్పుల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ విద్యార్థి తృటిలో తప్పించుకున్నారని పోలీసు అధికారి తెలిపారు. అదృష్టవశాత్తూ కాల్చిన షాట్ లక్ష్యం తప్పిపోగా.. డాక్టర్, ప్రజల సహాయంతో నేరస్థుడిని వెంటనే అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి వెల్లడించారు.
Read Also: Fire Accident: కోట హాస్టల్‌లో భారీ అగ్నిప్రమాదం.. 8 మంది విద్యార్థులకు గాయాలు
Also Read
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
- Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
26 ఏళ్ల పీజీ వైద్య విద్యార్థి రోహన్ మద్రాస్ మెడికల్ కాలేజీ-రాజీవ్ గాంధీ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ క్యాంపస్‌కు సమీపంలోని టీ దుకాణం సమీపంలో ఉన్నప్పుడు, అతనిని అనుసరించిన ఇద్దరు వ్యక్తులలో ఒకరు కాల్పులు జరిపారు. కుట్రదారుగా భావిస్తున్న మరో వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యాడు. అరెస్టయిన వ్యక్తిని ఉత్తరప్రదేశ్‌కు చెందిన రితిక్ కుమార్‌గా గుర్తించారు. తప్పించుకున్న వ్యక్తిని అమిత్ కుమార్‌గా గుర్తించారు. అతను కూడా అదే ఉత్తరాది రాష్ట్రానికి చెందినవాడు.
ప్రాథమిక విచారణ ప్రకారం.. అమిత్ కుమార్ ప్రియురాలు కూడా పీజీ మెడికల్ విద్యార్థిని. ఆమె అతనితో కొంతకాలం నుంచి మాట్లాడడం మానేసింది. ఈ క్రమంలో అమిత్ కుమార్ చాలా కోపంగా ఉన్నాడు. ఆమె మెడికల్ విద్యార్థి అయిన రోహన్‌తో స్నేహంగా ఉంటోంది. ఇది గమనించిన అమిత్.. అతడిని హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు పోలీసులు తెలుసుకున్నారు.
తాజావార్తలు
-
Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
-
Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
-
Abhishek Sharma: అభిషేక్ శర్మ విధ్వంసం.. 30 బాల్స్‌లో సెంచరీ.. నంబర్ 1 బ్యాట్స్‌మెన్‌గా ప్రపంచ రికార్డు..
-
Nizamabad : యూట్యూబర్ వైష్ణవి కేసు నిందితుడు హరిబాబు దారుణ హత్య..
-
The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్‌పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!