గత దశాబ్ధకాలంగా చైనా దూకుడును ప్రదర్శిస్తొంది. అమెరికా, రష్యా మధ్య ప్రచ్చన్న యుద్దం తరువాత రష్యా బలం కాస్త తగ్గగా, చైనా దూకుడును ప్రదర్శించడం మొదలుపెట్టింది. ఇది అమెరికాతో పాటుగా, ప్రపంచానికి కూడా పెద్ద ప్రమాదంగా మారింది. చైనా నుంచి వచ్చే ఉత్పత్తులు తక్కువ ధరకే విదేశాలకు ఎగుమతి అవుతుండటంతో పాటుగా, ఇప్పుడు చైనా నుంచి కరోనా వైరస్ ప్రపంచానికి వ్యాపించడంతో అన్ని దేశాలు గుర్రున ఉన్నాయి. చైనాపై కోపం ఉన్నప్పటికీ, ఆ దేశంతో ఉన్న ఆర్థిక…