Real Friendship: కొంగతో కుర్రాడి స్నేహానికి ఫిదా అవుతున్న నెటిజన్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Real Friendship: సోషల్ మీడియా ప్రపంచంలో నిత్యం ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వాటిలో కొన్ని ఫన్నీగా ఉంటే.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తుంటాయి. అలాగే ఓ వ్యక్తి కొంగ స్నేహ భావం చూసిన నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు. రియల్ ఫ్రెండ్ షిప్ అంటూ కితాబిస్తున్నారు. ఈ ఆత్మీయ స్నేహం ఉత్తరప్రదేశ్‌లోని అమేథీకి చెందినది. ఔరంగాబాద్‌లోని గౌరీగంజ్ గ్రామం మాండ్‌ఖా మజ్రేలో నివసిస్తున్న ఒక వ్యక్తికి కొంగతో ఎంత బలమైన స్నేహం ఏర్పడింది. మహ్మద్ ఆరిఫ్ పొలాల్లో గాయాలో పడి ఉన్న కొంగను పొలాల్లో చూశాడు. దాని కాలు విరిగి ఉండడంతో తన ఇంటికి తీసుకొచ్చాడు. దానికి చికిత్స చేసిన ఆహారం అందించాడు. అనంతరం దానిని అడవి ప్రాంతంలో వదిలేందుకు తీసుకెళ్లాడు.
Read Also: 30Kg Tumor : రోగి కడుపులో 30కేజీల కణతి.. ఆపరేషన్‌కు ఆరుగంటలు
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కానీ, ఆ పక్షి అడవి వైపు వెళ్లకుండా ఆరీఫ్ దగ్గరే ఉండిపోయింది. ప్రస్తుతం వారిద్దరి మధ్య మంచి బంధం ఏర్పడింది. అరిఫ్ బైక్ మీద ఎక్కడికి వెళ్తున్నా కొంగ కూడా అతడిని అనుసరిస్తూ వెళ్తుంటుంది. వారి స్నేహానికి సంబంధించిన కొన్ని వీడియోలను ఫిబ్రవరి 22న ‘జ్ఞానేంద్ర శుక్లా’ (@gyanu999) ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ‘జ్ఞానేంద్ర’ పోస్ట్ చేసిన వీడియోకి ఇప్పటి వరకు 78k కంటే ఎక్కువ లైక్స్, దాదాపు 1700 లైక్‌లు వచ్చాయి. అలాగే, ఈ స్నేహాన్ని చూసి, చాలా మంది నెటిజన్లు తమ మనసులోని మాటలను కామెంట్ల రూపంలో రాశారు. చాలా అందమైన వీడియో అని ఒకరు… ద్వేషపూరిత వాతావరణంలో ఇటువంటి దృశ్యాలు గొప్ప ఉపశమనాన్ని కలిగిస్తామని మరొకరు కామెంట్ చేశారు. అదే సమయంలో మరొక వ్యక్తి – పక్షులు కూడా ప్రేమ భాషను మనుషుల కంటే ఎక్కువగా అర్థం చేసుకుంటాయని పేర్కొన్నారు.
अजब-गजब; इंसान-पक्षी की दोस्तीः
अमेठी के गौरीगंज के जामो ब्लाक क्षेत्र अंतर्गत गांव मंडखा मजरे औरंगाबाद का मामला है. जहां मोहम्मद आरिफ और एक सारस की जोड़ी जय-वीरू के तौर पर चर्चित है. एक वर्ष पहले खेतों में यह पक्षी घायल अवस्था में मिला पैर टूटा हुआ था. 1/1 pic.twitter.com/CUeGA1092x
— gyanendra shukla (@gyanu999) February 21, 2023
- Tags
- amethi man
- Bird
- crane
- Friendship
- saras
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!