మనం సంపాదించే సంపాదన అంతా బాగుండాలంటే లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే ఎంత సంపాదించినా హారతి కర్పూరంలాగా కరిగిపోతుంది.. అయితే లక్ష్మీ దేవి ఎప్పుడూ ఒక చోట ఉండదు.. ఆమెకు నచ్చితేనే ఉంటుంది.. లేకుంటే మరోచోటికి పోతుంది.. లక్ష్మీదేవి ఎప్పుడూ ఎవరింట అడుగుపెడుతుందో ఎవరికీ తెలియదు.. ఇకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయాలతో పాటు…
శుక్రవారం అంటే లక్ష్మి దేవికి చాలా ఇష్టమైన రోజు.. ఈరోజు అమ్మవారిని పూజిస్తే మీ ఇంట్లో డబ్బులకు లోటు ఉండదని పండితులు చెబుతున్నారు..ఆర్థిక పరిస్థితిలు మెరుగుపడాలన్న డబ్బులు చేతిలో నిలవాలన్నా లక్ష్మీదేవి అనుగ్రహం తప్పనిసరి. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఆమెను భక్తిశ్రద్ధలతో పూజించడంతో పాటు ఆమెకు ఇష్టమైన నైవేద్యాలను సమర్పించడం వల్ల ఆమె అనుగ్రహం మరింత తొందరగా లభిస్తుంది.. శుక్రవారం ఎలా పూజిస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. ఆర్థిక పరిస్థితి బాగుండాలంటే మాత్రం…