Lakshmi Devi: ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా.. అయితే మీరు త్వరలో కోటీశ్వరులు కాబోతున్నారని సంకేతం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మనం సంపాదించే సంపాదన అంతా బాగుండాలంటే లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పనిసరిగా ఉండాలి.. లేకుంటే ఎంత సంపాదించినా హారతి కర్పూరంలాగా కరిగిపోతుంది.. అయితే లక్ష్మీ దేవి ఎప్పుడూ ఒక చోట ఉండదు.. ఆమెకు నచ్చితేనే ఉంటుంది.. లేకుంటే మరోచోటికి పోతుంది.. లక్ష్మీదేవి ఎప్పుడూ ఎవరింట అడుగుపెడుతుందో ఎవరికీ తెలియదు.. ఇకపోతే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి. ఏ సంకేతాల ద్వారా మనం ఆ విషయాన్ని తెలుసుకోగలుగుతాం అనే విషయాలతో పాటు లక్ష్మీదేవి మరింత స్థిరంగా కొలువై ఉండాలంటే ఏం చేయాలి అనే విషయాలను మనం వివరంగా తెలుసుకుందాం..
పసుపు, కుంకుమ,తెల్లని వస్త్రాలు, వెండి, రాగి, ఇత్తడి కళాశాలు, బంగారం, ముత్యాలు వంటివి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం.. అందుకే అమ్మవారికి వ్రతానికి ఎక్కువగా వీటిని ఉండేలా చూసుకుంటారు.. ఈ వస్తవులు మాత్రమే కాదు పొద్దున్నే శుభ్రంగా ఉంచుతూ, ఇంటి బయట వాకిట్లో ముగ్గు పెట్టే ఇల్లు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. అలాంటి వారి ఇంట్లో తిష్టవేసుకొని కూర్చుంటుంది.. ముగ్గు పెట్టే వాకిట్లో లక్ష్మీదేవి తప్పకుండా ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి..
Also Read
- Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే.. డబ్బే డబ్బు!
- Ganesh Chaturthi 2026: బంగారు పూతతో మోదక్.. ధర తెలిస్తే షాకే..! వైరల్గా మారిన స్వీట్!
- Khairatabad Ganesh: 72 ఏళ్ల ఖైరతాబాద్ గణపతి వైభవం.. బడా గణేష్ పూర్తి చరిత్ర ఇదే..(వీడియో)
- Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!
అయితే అమ్మవారు మన ఇంటికి వచ్చే ముందు కొన్ని సాంకేతాల నిపుణులు అంటున్నారు..కోయిల కూత వినడానికి ఎంతో ప్రశాంతంగా ఉంటుంది. కోయిల చేసే ఈ శబ్దం ధనానికి శుభ సంకేతంగా చెబుతున్నారు… అలాగే ఉన్నట్టుండి మీ కుడి చేతి మీద బల్లి పడితే..అలాగే నోటితో బియ్యం, దాన్యాలు మోసుకొస్తున్న చీమలను సంకేతంగా భావిస్తారు. అంతేకాకుండా ఇంట్లో ఎర్ర చీమలు ఉండడం అంత మంచిది కాదు. ఇంట్లో ఎర్ర చీమలు కనిపిస్తే మీపై అప్పు భారం పెరిగే అవకాశం.. ఆర్థిక ఇబ్బందుల ఎదురైవుతాయి.. చాలామంది ఇంట్లో పాము కనిపిస్తే భయంతో దాన్ని చంపేంత వరకు నిద్రపోరు. అయితే పాములు చూసినట్లయితే అది శుభసంకేతంగా భావిస్తారు. గుడ్లగూబ మీకు కనిపిస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి రాబోతుందని అర్థం చేసుకోవచ్చు.. ఉదయం లేవగానే శంఖం శబ్దం వినిపిస్తే వారికి లక్ష్మి అనుగ్రహం కలుగుతుందని అర్థం చేసుకోవాలి. చెరుకు గడ aలక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. కాబట్టి చెరుకు లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించడం మర్చిపోకండి.. ఇంకా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి..
తాజావార్తలు
-
Kishan Reddy: ‘తెలుగును తొక్కిపెట్టి ఉర్దూను రుద్దారు’..! విమోచన వేడుకల్లో కీలక వ్యాఖ్యలు..
-
US Russia Sanctions Bill Passed: అమెరికాలో రష్యా ఆంక్షల బిల్లు ఆమోదంపై భారత్ తొలి స్పందన.. ఇంధన భద్రతపై కీలక ప్రకటన
-
CM Revanth Reddy: చరిత్రను మరిచిపోం.. అక్కడే ఆగిపోం.!
-
BCCI Chief Selector: అజిత్ అగార్కర్ అవుట్.. చీఫ్ సెలెక్టర్ రేసులో ఆ ఇద్దరు మాజీ క్రికెటర్లు!
-
Gold and Silver Prices Today: గుడ్ న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా పతనం..
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!