ప్రస్తుతం టమోటా ధరలు పరుగులు పెడుతున్నాయి.. 200 లకు పైగా కిలో టమోటాలు పలుకుతున్నాయి. అయితే టమోటా లేనిదే కూరలు బాగోవు.. కొందరు ధర ఎక్కువైనా కూడా కొంటున్నారు.. అయితే ఇలాంటి పరిస్థితుల్లో టమాటాలను ఇంట్లోనే నిల్వ చేసుకునేందుకు ప్రజలు కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారు.. ఈ టిప్స్ ను పాటించడం వల్ల టమోటాలను కనీసం పది రోజులు నిల్వ ఉంచుకోవాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే.. ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.. టమోటాలను 10 రోజులు నిల్వ…