మీరు తరచుగా వైరల్ ఇన్ఫెక్షన్లు లేదా జలుబుతో బాధపడుతున్నారు అంటే జాగ్రత్త అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చిన్న సమస్యలా అనిపించే జలుబు, ఫ్లూ వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు కూడా గుండె ఆరోగ్యంపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని వారు చెబుతున్నారు. ప్రస్తుతం వాతావరణ మార్పుల కారణంగా వైరల్ ఇన్ఫెక్షన్ల కేసులు పెరుగుతున్నాయి. ఈ సమయంలో శరీరం ఎలా స్పందిస్తుందో అర్థం చేసుకోవడం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. జలుబు గుండెపై ఎలా ప్రభావం చూపుతుంది?…