Chiranjeevi Charitable trust Star Hospitals free cancer screening camp: సినీ కార్మికులు, సినీ జర్నలిస్టులు సహా సామాన్య ప్రజానీకం కోసం ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ కార్యక్రమాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలోని బ్లడ్ బ్యాంకులో నిర్వహించారు. హైదరాబాద్ జూబిలీహిల్స్ లోని చిరంజీవి బ్లడ్ అండ్ ఐ బ్యాంక్ లో జరిగిన ఈ కార్యక్రమానికి అద్భుత స్పందన వచ్చింది. సినీ పరిశ్రమ కార్మికులు, పలువురు నటులు, సహా సినీ జర్నలిస్టులు క్యాన్సర్ స్క్రీనింగ్ కి పెద్ద ఎత్తున…